Breaking News

MAHESHWARAM

ఉమామహేశ్వరం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధం

ఉమామహేశ్వరం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధం

15 నుంచి ఉత్సవాలు ప్రారంభం సామాజిక సారథి, అచ్చంపేట :  రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నల్లమల వాసుల ఆరాధ్యదైవం ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు జరిగే గణపతి, అయ్యప్ప పూజతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అధికారికంగా మాత్రం 15న జరిగే ప్రభోత్సవంతో మొదలై.. ఈ నెల 22న ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు వేల సంఖ్యలో ఆలయాన్ని […]

Read More
అందెల శ్రీరాములుకు సన్మానం

అందెల శ్రీరాములుకు సన్మానం

సామాజిక సారథి, మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్​పేట్ కార్పొరేషన్ లెనిన్ నగర్ లో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతపూజా కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్​చార్జ్​అందెల శ్రీరాములు పాల్గొన్నారు. మీర్​పేట్​కార్పొరేటర్ మోడల బాలకృష్ణ కుటుంబసభ్యులు నిర్వహించిన పూజలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందెలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Read More
ఇల్లు కట్టుకంటే రూ.5లక్షల సాయం

ఇల్లు కట్టుకంటే రూ.5లక్షల సాయం

సారథి న్యూస్​, మహేశ్వరం: అర్హత కలిగి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రూ.1.30 కోట్ల వ్యయంతో నాగారం, మన్సాన్‌పల్లి, మన్సాన్‌పల్లి చౌరస్తా, పెండ్యాల, దుబ్బచర్ల, దిల్‌వార్‌గూడ గ్రామాల్లో రైతు వేదికలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్​ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. […]

Read More