Breaking News

శివరాత్రి

మహిమాన్వితం.. బీరంగూడ శివాలయం

మహిమాన్వితం.. బీరంగూడ శివాలయం

మహాశివరాత్రికి ఏర్పాట్లు 5లక్షల మందిపైగా భక్తులు వచ్చే అవకాశం దేవాలయం ఏర్పాట్లు చేస్తున్న పాలకవర్గం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, వైద్య, సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండడంతో పాటు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులకు పండ్లు కూడా పంపిణీ చేయనున్నారు. మహాశివరాత్రి పండుగకు […]

Read More
ఏడుపాయల భక్తజన సంద్రం

ఏడుపాయల భక్తజన సంద్రం

వైభవంగా ప్రారంభమైన జాతర మహోత్సవం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి, ఎమ్మెల్యేలు సారథి న్యూస్, పాపన్నపేట: మహాశివరాత్రి పర్వదినం రోజున పవిత్ర మంజీరా నది పాయల మధ్య వనదుర్గామాత సన్నిధిలో ఏడుపాయల జాతర గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఓ వైపు శివనామస్మరణ, మరోవైపు దుర్గమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. గురువారం తెల్లవారుజామున పూజారులు అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ, అర్చనలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే లు పద్మాదేవేందర్ రెడ్డి, […]

Read More
అలరించిన ‘పార్వతి కల్యాణం’ నాటకం

అలరించిన పార్వతి కల్యాణం నాటకం

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో శివరాత్రిని పురస్కరించుకుని మూడురోజులుగా స్థానిక భజన బృందం కళాకారులు ఆడిన పార్వతి కల్యాణం పౌరాణిక నాటకం అలరించింది. ప్రేక్షకులు జేజేలు పలికారు. హైటెక్​యుగంలోనూ కళలను బతికిస్తున్న కళాబృందాన్ని పలువురు అభినందించారు. జానపద, పౌరాణిక నాటకరంగ ఇతివృత్తం, సారాంశాన్ని నేటి తరానికి అందించాలని కోరారు. కళ ప్రజల కోసం, మంచి కోసం ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. నాటకంలో తారాకాసురుడిగా కొప్పు వెంకటయ్య, […]

Read More