Breaking News

PRESIDENT

సోనియమ్మకే మళ్లీ పగ్గాలు

ఢిల్లీ: కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగకుండానే కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ భేటీ ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే పలు నాటకీయ పరిణామాల మధ్య సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సోనియాగాంధీ పేరును పార్టీ సీనియర్​ నాయకులు మన్మోహన్​ […]

Read More
యూస్​ ఉపాధ్యక్ష రేసులో ఇండియన్​ వుమెన్​

యూఎస్​ ఉపాధ్యక్ష రేసులో కమలాహారిస్​

వాషింగ్టన్​: భారతసంతతికి చెందిన ఓ మహిళ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఏకంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికే ఆమె పోటీపడనున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనెటర్​గా ఉన్న కమలా హారీస్​ను డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం డెమొక్రాటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్​ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్ష పదవి కోసం నెలరోజుల పాటు కసరత్తు చేసి.. చివరకు సరైన అభ్యర్థిని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. కమలా […]

Read More
ప్రణబ్​ముఖర్జీకి కరోనా

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీకి కరోనా

ఢిల్లీ: కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయనాయకులను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రి అమిత్​షాకు కరోనా సోకగా.. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు ప్రణబ్​ ముఖర్జీకి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​లో వెల్లడించారు. ‘నేను రెగ్యులర్​ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టులు చేయించుకోగా నాకు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. గత వారంరోజులుగా అన్ని కలిసిన వారంతా దయచేసి పరీక్షలు చేయించుకోండి’ అంటూ ఆయన […]

Read More
నవంబర్​లో వ్యాక్సిన్​

నవంబర్​లో కరోనా వాక్సిన్​

వాషింగ్టన్​: నవంబర్ 3 నాటికి కరోనాకు వాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్​ను అమెరికానే తయారు చేస్తుందని ఆయన చెప్పారు. ఓ రేడియో కార్యక్రమంలో ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు అమెరికా సంస్థలు వ్యాక్సిన్​ తయారీలో సత్ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 3నే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో […]

Read More
రాజ్​భవన్​లో కలాం వర్ధంతి

రాజ్​భవన్​లో కలాం వర్ధంతి

సారథిన్యూస్​, హైదరాబాద్​: మాజీ రాష్ట్రపతి అబ్ధుల్​ కలాం ఆశయాలు కొనసాగిద్దామని తెలంగాణ గవర్నర్​ తమిళ సై సౌందర్​రాజన్​ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. కలాం ఐదో వర్ధంతి సందర్భంగా సోమవారం రాజ్​భవన్​లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమిళనాడులోని కలాం బంధువులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

Read More

ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నా

బ్రెజిల్‌: ఎప్పుడూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. జనం మధ్య ఉండే వారిని ఒక్కసారిగా ఐసోలేషన్‌ అంటూ బంధిస్తే ఉండటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సెనారో కూడా అదే ఫీల్‌ అవుతున్నాడంట. ఎప్పుడూ జనంలో ఉంటూ.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆయనకు ఐసోలేషన్‌లో ఉండాలంటే చిరాకుగా అనిపిస్తోంది అంట. దీంతో సోమవారం మరోసారి కరోనా టెస్టు చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను ఐసోలేషన్‌లో ఉండలేకపోతున్నాను. మరోసారి పరీక్షలు చేయించుకుంటాను. […]

Read More
బొలీవియా అధ్యక్షురాలికి కరోనా పాజిటివ్‌

బొలీవియా అధ్యక్షురాలికి కరోనా

ఐసోలేషన్‌ నుంచి వర్క్‌ చేస్తానని ట్వీట్‌ బొలీవియా: బొలీవియా ఇంటరిమ్‌ ప్రెసిడెంట్‌ జీనిన్‌ అనెజ్‌ కరోనా బారినపడ్డారు. కరోనా పాజిటివ్ వచ్చిందని, ఐసోలేషన్‌ నుంచి వర్క్‌ చేస్తాను అని ఆమె ట్వీట్‌ చేశారు. రెండోసారి టెస్టులు చేయించుకునే కంటే ముందు 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటానని 53 ఏళ్ల అనెజ్‌ వీడియో మెసేజ్‌లో చెప్పారు. సౌత్‌ అమెరికన్‌ ప్రెసిడెంట్‌లలో వ్యాధి బారిన పడిన రెండో వ్యక్తి అనెజ్‌. బ్రెజిల్‌ ప్రెసిడెంట్‌ బోల్సనారోకు రెండు రోజుల క్రితం వ్యాధి […]

Read More

అమెరికా అధ్యక్ష రేసులో హాలీవుడ్​ ర్యాపర్​

వాషింగ్టన్‌: తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు హాలీవుడ్ ర్యాప‌ర్‌‌ కాన్యే వెస్ట్ ప్ర‌క‌టించారు. కాన్యే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభిమాని కావడం గమనార్హం. ‘నేను అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నా. దేవున్ని విశ్వసిస్తూ, మ‌న భ‌విష్య‌త్తును మ‌న‌మే నిర్మించుకుంటూ అమెరికా హామీల‌ను నెర‌వేర్చుకుందాం’ అని ట్విట్టర్​లో పేర్కొన్నారు. పోటీకి సంబంధించి క్యానే ఎన్నిక‌ల బ్యాలెట్‌కు ఏదైనా ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారా అనే విష‌యం తెలియరాలేదు. కాగా 2018లో ట్రంప్ ఎన్నిక త‌ర్వాత‌ వెస్ట్ త‌న […]

Read More