Breaking News

AMERICA

ఒలంపిక్స్‌ బాయ్‌కాట్‌

ఒలంపిక్స్‌ బాయ్‌కాట్‌

ఒలంపిక్స్‌ బాయ్‌ కాట్‌ పై అమెరికాకు చైనా వార్నింగ్‌ బీజింగ్‌: వచ్చే ఏడాది చైనాలోని బీజింగ్‌లో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ను అమెరికా బాయ్‌కాట్‌ చేసింది. దీనిపై డ్రాగన్‌ దేశం చైనా రియాక్ట్‌ అయ్యింది. అమెరికా చేపట్టిన దౌత్యపరమైన బహిష్కరణను చైనా ఖండించింది. దీనిపై ప్రతీకారం తీర్చుకోనున్నట్లు కూడా చైనా హెచ్చరించింది.ఆ దేశ విదేశాంగ మంత్రి జావో లిజియాన్‌ ఈ అంశం గురించి  మీడియాతో మాట్లాడుతూ.. తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, కానీ వాటికి సంబంధించిన వివరాలను […]

Read More
నిరుపేద విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్ల అందజేత

విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్ల అందజేత

సారథి న్యూస్, చొప్పదండి: నిరుపేద విద్యార్థినులకు ఉన్నత చదువుల కోసం అమెరికాకు చెందిన బోస్టన్ స్టడీ గ్రూప్(సంస్థ)వారి సహకారంతో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత శనివారం స్మార్ట్ ఫోన్లు అందజేశారని స్వేరోస్​మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జెట్టిపల్లి అనిల్ కుమార్ తెలిపారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్​చెప్పిన ఫే బ్యాక్ టు సొసైటీ నినాదాంతో పేద విద్యార్థులకు సేవ చేస్తున్నానని తెలిపారు. కలిగెటి శ్రీయ, చింతల లక్ష్మికి ఫోన్లను ఆన్​లైన్​క్లాసెస్ కోసం అందజేశానని వివరించారు. కార్యక్రమంలో […]

Read More
ఆదాయపన్ను ఎగవేత

ఆదాయపు పన్ను ఎగవేత

భారీగా బకాయిలు పడ్డ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంవత్సరం మాత్రమే చెల్లింపు న్యూయార్క్ : అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నేళ్ళుగా ఆయన ఆదాయపు పన్ను చెల్లించడం లేదని ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. గడిచిన పదిహేనేళ్లలో.. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 2016-17 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించారని, అంతకుముందు దాదాపు పదేళ్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఆ కథనం సారాంశం. మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష […]

Read More

కరోనాకు మరో పవర్​ఫుల్​ వ్యాక్సిన్​

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో పవర్​ఫుల్​ వ్యాక్సిన్​ రాబోతున్నది. ప్రస్తుతం చివరి అంటే మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తిచేసుకున్న ఈ వ్యాక్సిన్​ ఈ ఏడాది చివరినాటికే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్​ను ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్ తయారు చేస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్​ కేవలం ఒక్కడోసు వేసుకుంటే సరిపోతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న చాలా వ్యాక్సిన్​లు రెండు డోసుల వేసుకోవాల్సి ఉన్నది. అయితే జాన్సన్ […]

Read More
టిక్​టాక్​ప్రియులకు గుడ్​న్యూస్​

టిక్​టాక్​ ప్రియులకు గుడ్​న్యూస్​

టిక్​టాక్​ యాప్​పై నిషేధం విధించడంతో టిక్​టాక్​ యూజర్లు.. సెలబ్రిటీలు తెగ బాధపడిపోతున్నారు. టిక్​టాక్​ యాప్​ చైనా కంపెనీ నుంచి చేతులు మారితే.. మళ్లీ మనదేశంలోకి వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్​టాక్​ ప్రియులకు ​యూట్యూబ్​ ఓ గుడ్​న్యూస్​ చెప్పింది. అచ్చం టిక్​టాక్​ లాంటి ఓ యాప్​ను యూట్యూబ్​ రూపొందించింది. ఆ యాప్​ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. యూట్యూబ్​ షార్ట్​ పేరుతో ఆ యాప్​ ఇప్పటికే గూగుల్​ ప్లే స్టోర్​లో అందుబాటులో ఉన్నది. త్వరలోనే మరిన్ని […]

Read More

కరోనా పుట్టింది వూహాన్​లోనే.. ఇదే సాక్ష్యం!

కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్​ పుట్టిన దేశమైన చైనా సేఫ్​జోన్​లో ఉండగా.. మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్​లోనే ఈ వైరస్​ను పట్టించారని తొలినుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్​ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కరోనా వైరస్​ జంతువుల మాంసం నుంచి రాలేదు. ఇది మనుషులే తయారు చేశారు. దీనిపై నావద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు […]

Read More
ఆమె అధ్యక్షురాలైతే అమెరికాకు అవమానం

ఆమె అధ్యక్షురాలైతే అమెరికాకే అవమానం

క‌మ‌లా హారిస్ పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు వాషింగ్టన్​: త్వరలో జ‌ర‌గ‌బోయే అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో రాజ‌కీయప‌క్షాల మ‌ధ్య మాట‌లయుద్ధం శృతిమించుతోంది. డెమోక్రాట్లు అంటేనే ఒంటికాలిపై లేచే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా యూఎస్‌లో ఉపాధ్యక్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న ఇండో-అమెరిక‌న్ క‌మ‌లా హారిస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె దేశానికి తొలి మ‌హిళ అధ్యక్షురాలైతే అది అమెరికాకు తీవ్ర అవ‌మాన‌క‌రమ‌ని వ్యాఖ్యానించారు. యూఎస్‌లో ప్రజలెవరూ క‌మ‌లా హారిస్‌ను ఇష్టపడడం లేదన్నారు. నార్త్ క‌రోలినాలో […]

Read More

‘ఆస్ట్రాజెనెకా’ ప్లాప్​.. ఇక రష్యా వాక్సినే గతి

లండన్: కరోనా వ్యాక్సిన్​ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా ఓ బ్యాడ్​న్యూస్​.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఆస్ట్రాజెనెకా అనే వ్యాక్సిన్​ను రూపొందించింది. క్లినికల్​ ట్రయల్స్ ​కూడా శరవేగంగా ప్రారంభించింది. అయితే మొదటి ఒకటి, రెండు ట్రయల్స్​లో సత్ఫలితాలే వచ్చాయి. కానీ మూడో ట్రయల్​ మాత్రం దెబ్బేసింది. మూడో దశ ట్రయల్స్​లో భాగంగా బ్రిటన్​కు చెందిన ఓ వలంటీర్​కు వ్యాక్సిన్​ ఇవ్వగా అతడికి తీవ్రమైన సైడ్​ ఎఫెక్ట్స్​ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆక్సఫర్డ్​.. […]

Read More