Breaking News

DELHI

ఎల్ఆర్ఎస్ పేదలకు శాపం

సారథి న్యూస్, రామడుగు/ రామాయంపేట /చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పేద ప్రజలకు గుదిబండ అని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు మురళి విమర్శించారు. ఎల్​ఆర్​ఎస్​ను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో తీసుకొచ్చిన జీవో 131 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. మరోవైపు ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్​ […]

Read More

కోవిడ్‌తో కేంద్ర‌మంత్రి మృతి

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ స‌హాయ మంత్రి సురేశ్ అంగ‌డి క‌రోనా సోకి మ‌ర‌ణించారు. ల‌క్ష‌ణాలేమీ లేకున్నా (అసింప్ట‌మేటిక్‌) క‌రోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన ఆయ‌న.. బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలోనే ఆయ‌నకు శ్వాస‌కోస ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన తొలి కేంద్ర మంత్రి ఆయ‌నే. క‌ర్నాట‌కకు చెందిన సురేశ్ అంగ‌డి.. బెల్గావి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2004 నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు […]

Read More

ఇదేం ప్రజాస్వామ్యం.. ఎంపీల సస్పెన్షన్​పై నిరసన

ఢిల్లీ: తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ నిన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదించిన సంగతి చెలరేగింది. బిల్లు చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో చైర్మన్​ పోడియం దగ్గరకు వెళ్లి పెద్దపెట్టు నినాదాలు చేశారు. కాగా సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది ఎంపీలపై సోమవారం రాజ్యసభ చైర్మన్​ వెంకయ్యనాయుడు సస్పెండ్​ వేటు వేశారు. వారంపాటు వీరిని సభనుంచి బహిష్కరించారు. సోమవారం సభ ప్రారంభంకాగానే మంత్రి ప్రహ్లద్​జోషి సస్పెన్షన్​ […]

Read More

ఈ దొంగ చాలా రిచ్ గురు!

సారథిన్యూస్​, హైదరాబాద్​: మనం చాలామంది దొంగల గురించి విని వుంటాం.. చైన్​స్నాచర్లు, పగటిపూట దొంగలు, రాత్రిపూట దొంగలు, సీజనల్​ దొంగలు ఇలా రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇటీవల సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డది మాత్రం హైటెక్ దొంగ. ఇతగాడు కేవలం ఫ్లైట్​లోనే ప్రయాణాలు సాగిస్తుంటాడు. నేరుగా స్పాట్​కు చేరుకుంటాడు. అనంతరం పనిపూర్తిచేసుకొని తిరిగి వెళ్లిపోతుంటాడు. ఈ హైటెక్​ దొంగ గురించి సైబరాబాద్​ కమిషనర్​ సజ్జనార్​ తెలిపారు. ​ ఛత్తీస్​గఢ్​కు చెందిన గంగాధర్​ నొయిడాలో స్థిరపడ్డాడు. అక్కడ ఓ […]

Read More

పేటీఎంకు గూగుల్​ షాక్​.. ప్లేస్టోర్​ నుంచి తొలగింపు

సారథిమీడియా, హైదరాబాద్​: పేటీఎం యాప్​ను ప్లే స్టోర్​ నుంచి తీసేసినట్టు గూగుల్​ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్లేస్టోర్​లో ఈ యాప్​ అందుబాటులో లేదు. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లగింఘించి ఆన్​లైన్​ బెట్టింగ్​లు పెడుతున్నందున ఈ యాప్​ను తొలగించినట్టు గూగుల్​ స్పష్టం చేసింది. కాగా పేటీఎం బిజినెస్​, పేటీఎం మాల్​, పేటీఎం మనీ యాప్స్​ మాత్రం యాథావిధిగా కొనసాగనున్నాయి. పేటీఎం ఏమంటుందంటే..గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి మాత్రమే ఈ యాప్​ను తొలగించారని.. ప్రస్తుతం డౌన్​లోడ్​, అప్​డేట్​ చేసుకొనే […]

Read More

జగన్​ ఇలాఖాలో సభపెడతా!

ఢిల్లీ: గత కొంతకాలంగా సొంతపార్టీపై నిప్పులు చెరుగుతున్న వైఎస్సాఆర్​ కాంగ్రెస్​ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సంచల వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అమరావతి భూములపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని వైఎస్సార్​ కాంగ్రెస్​ ఎంపీలు ధర్నాలు చేశారు. కానీ అంతర్వేది ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు? న్యాయవ్యవస్థనే తూలనాడేలా ధర్నాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు శాసనసభకు లేదన్న కనీస అవగాహన లేకుండా విజయసాయిరెడ్డికి […]

Read More

బీజేపీకి మిత్రపక్షం షాక్​

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లుకు పార్లమెంట్​లో చుక్కెదురైంది. ఈ బిల్లును ఇప్పటికే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన శిరోమణి అకాళిదళ్​కూడా ఈ బిల్లను వ్యతిరేకింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలంటూ తమ పార్టీ ఎంపీలకు విప్​ జారీచేసింది. కాగా వ్యవసాయాన్నికొర్పొరేటీకరణ చేసేందుకు మోదీ సర్కార్​ మూడు ఆర్డనెన్స్​లన ఇటీవల తీసుకొచ్చింది. నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్‌, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్‌, వ్యవసాయ […]

Read More

డిజిటల్​ యుగం.. హుషారు కావాలె

సారథి న్యూస్ రామడుగు: ప్రధాన్​ మంత్రి గ్రామీణ్​ డిజిటల్ సాక్షరతా అభియాన్​ కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోలి రామయ్యపల్లి గ్రామంలో అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారందరికీ ఉచితంగా కంప్యూటర్​, డిజిటల్​ లావాదేవీలు, కిసాన్ ​క్రెడిట్​కార్డుకు దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు సర్పంచ్​ ఉప్ప రాధమ్మ, ఉపసర్పంచ్​ కనకయ్య, […]

Read More