Breaking News

బీజేపీ

బీజేపీకి సిద్ధాంతం లేదు.. రాద్ధాంతమే

బీజేపీకి సిద్ధాంతం లేదు.. రాద్ధాంతమే

సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒకప్పుడు సిద్ధాంతం ఉండేదని, ఇప్పుడది అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారిందని మంత్రి టి.హరీశ్​రావు ఎద్దేవాచేశారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలని అనుకుంటోందని, ఆ వ్యవహారశైలిని టీఆర్ఎస్​ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం పటాన్ చెరులో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ ​నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి హరీశ్​రావు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ఓట్లు వేయాలని సూటిగా ప్రశ్నించారు. 70ఏళ్ల […]

Read More
భట్టి ర్యాలీకి నీరాజనం

భట్టి ర్యాలీకి నీరాజనం

ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న వందల ట్రాక్టర్లు కాంగ్రెస్ నాయకుల ఐక్యత రాగం కదలొచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సారథి న్యూస్​, మధిర, ఖమ్మం: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో బుధవారం చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో ప్రజలు, రైతులు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా […]

Read More
బిహార్​ బీజేపీదే

బిహార్​ బీజేపీదే

పట్నా: ఉత్కంఠభరితంగా సాగిన బిహార్​ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయం ఎన్డీయేను వరించింది. ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. మొత్తం 243 స్థానాల్లో అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌ 122 కాగా, రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ అత్యధికంగా 73 స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. కూటముల […]

Read More
రౌండ్ రౌండ్ కు టెన్షన్​

రౌండ్ రౌండ్ కు టెన్షన్​

టీఆర్ఎస్, బీజేపీ మధ్య లీడ్​ దోబూచులాట కనీసం పోటీ ఇవ్వని కాంగ్రెస్​ సారథి న్యూస్, దుబ్బాక: గులాబీ కంచుకోటలో కమలం వికసించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు 1,079 ఓట్ల మెజారిటీతో అనూహ్య విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ మొదలుకుని 25 రౌండ్లలో ప్రతి రౌండ్ నువ్వా.. నేనా? అన్నట్లు సాగింది. ప్రతి రౌండ్ నరాలు తెగే ఉత్కంఠతను తలపించింది. పలు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ అంతిమ […]

Read More
రిపోర్టర్​ నుంచి ఎమ్మెల్యే దాకా..

రిపోర్టర్​ నుంచి ఎమ్మెల్యే దాకా..

సారథి న్యూస్, దుబ్బాక: మాధవనేని రఘునందన్​రావు టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి బీజేపీలో రాష్ట్రస్థాయి కీలకనేతగా ఎదిగారు. రాజకీయాలకు రాక ముందు ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్​బీ పట్టాపొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్​ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్లింది. ఉమ్మడి మెదక్​జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక […]

Read More
దుబ్బాక బీజేపీదే

దుబ్బాక బీజేపీదే

గులాబీ కోటలో కాషాయ జెండా రెపరెపలు ఉత్కంఠ పోరులో రఘునందన్‌ రావు విజయం కారును పోలిన సింబ‌ల్‌ను 3,489 ఓట్లు సారథి న్యూస్, దుబ్బాక: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా? అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్యరీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం చూపి టీఆర్‌ఎస్‌ […]

Read More
సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే

సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ​చేస్తూ స్థానిక తహసీల్దార్ జయరామ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నవరికి రూ.2,500, పత్తికి రూ.8,000, అలాగే నీట మునిగిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో […]

Read More
హక్కుల కోసం కలిసిరావాలి

హక్కుల కోసం కలిసిరావాలి

పాలకొండ: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వైఎస్సార్​సీపీ, టీడీపీ ప్రశ్నించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కలిసి పోరాటానికి సిద్ధంకావాలని సీపీఎం శ్రీకాకుళం జిల్లా పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రచార యాత్ర సందర్భంగా పాలకొండలో ఇంటింటా కరపత్రాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో దూసి దుర్గారావు, రాము, పి.బాలు, గిరి, సీహెచ్ ఈశ్వరరావు, రాజా, ఏడుకొండలు పాల్గొన్నారు.

Read More