Breaking News

ధోనీ

నేటి నుంచే ఐపీఎల్ ​పండుగ

నేటి నుంచే ఐపీఎల్​ పండుగ

సారథి, క్రీడలు: క్రీడల్లో మహాసంరంభం.. 52 రోజుల పాటు 60 మ్యాచ్ ల మెగా ఈవెంట్ ఐపీఎల్​14వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టే బ్యాట్స్​మెన్లు, యార్కర్లు, కట్టర్లు, గూగ్లీలు, ప్లిప్పర్లు, క్యారమ్ బౌలింగ్​తో వారికి అడ్డుకట్ట వేసే బౌలర్లు క్రికెట్​అభిమానులను మరింత కనువిందు చేయనున్నారు. గతేడాది యూఏఈలో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండేళ్ల తర్వాత భారత్​లో జరగనుంది. రోహిత్​ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్, విరాట్​కోహ్లీ రాయల్​ చాలెంజర్స్ ​బెంగళూరు, ఎంఎస్​ […]

Read More
ప్చ్​.. సన్​రైజర్స్​!

ప్చ్​.. సన్​రైజర్స్​!

దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన 29వ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ (ఎస్​ఆర్​హెచ్​)పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్​కే) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కోరు తక్కువే అయినా చివరిలో హైదరాబాద్ ​బ్యాట్స్​మెన్లు తడబాటుతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ ​బాటపట్టి చివరికి పరాజయం మూటగట్టుకున్నారు. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 168 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. బ్యాట్స్​మెన్లు సామ్‌ కరాన్‌(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, […]

Read More
చెన్నై ‘సూపర్‌’ విక్టరీ

చెన్నై ‘సూపర్‌’ విక్టరీ

అబుదాబి: ఐపీఎల్‌-13 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు భలే బోణీ కొట్టింది. షెడ్యూల్ లో భాగంగా శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​పై ఐదు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత టాస్ ​గెలిచిన చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్ ఎంఎస్​ ధోనీ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్​కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 163 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. జట్టులో బ్యాట్స్​మెన్ ​సౌరభ్​ తివారీ 42(31), డికాక్​ 33(20), పొలార్డ్​18(14) […]

Read More
ఐపీఎల్​ డేట్​ ఫిక్స్​

సెప్టెంబర్​ 19న ఐపీఎల్​ స్టార్ట్​

కరోనా కారణంగా వాయిదాపడిన ఇండియన్​ప్రీమియర్​లీగ్​(ఐపీఎల్) తేదీ ఖరారైంది. సెప్టెంబర్​19న ప్రారంభంకానుంది. అభిమాన ఆటగాళ్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వన్డే క్రికెట్​ప్రపంచ కప్​సెమీ ఫైనల్ తర్వాత మైదానంలోకి దిగని మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆట కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Read More

బౌలర్లను ధోనీ అదుపులో పెట్టాడు

న్యూఢిల్లీ: భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన మొదట్లో ధోనీ.. బౌలర్లను చాలా అదుపులో పెట్టుకున్నాడని మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆ తర్వాత క్రమంగా బౌలర్లపై నమ్మకం పెంచుకున్నాడన్నాడు. అదే ఇప్పుడు అద్భుత ఫలితాలను ఇస్తోందన్నాడు. ‘2007లో ధోనీ అతిపెద్ద బాధ్యతను తీసుకున్నాడు. అప్పుడు చాలా ఉత్సాహంగా కనిపించాడు. అది పెద్ద బాధ్యత అని తెలిసినా ఏనాడూ వెనుకడగు వేయలేదు. చాలా అంశాల్లో మార్పులు తీసుకొచ్చాడు. జట్టు సమావేశాలను ఐదు నిమిషాల్లోనే ముగించేవాడు. 2007 […]

Read More
ధోనీపై స్పెషల్​ సాంగ్​

ధోనీపై స్పెషల్​ సాంగ్​

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి క్రికెట్ ఆడాలని ప్రపంచ దేశాల క్రికెటర్లంతా కోరుకుంటారు. ఇప్పుడు ఆడుతున్న వారైతే తమ అభిమానాన్ని ఏదో రకంగా చూపెడుతుంటారు. అదే కోవలో వెస్టిండీస్ ఆల్​ రౌండర్​ డ్వేన్ బ్రావో కూడా.. మహీపై తన అభిమానాన్ని పాట రూపంలో వెల్లడించబోతున్నాడు. ‘మహీ సాంగ్’ పేరుతో తానే రాసి, కంపోజ్ చేసిన ఈ పాటను మహీ పుట్టిన రోజు జులై 7న విడుదల చేయనున్నాడు. దానికంటే ముందు పాటకు సంబంధించిన టీజర్​ను సామాజిక […]

Read More

ధోనీ వస్తున్నాడా?

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడా? టీమిండియాలో అతను మళ్లీ కనిపించనున్నాడా? ఈ అంశంపై కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జులై చివరిలో టీమిండియా కోసం బీసీసీఐ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. అందులో ధోనీని ఎంపిక చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. దీంతో అతని పేరును సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తప్పించారు. అయినా కూడా […]

Read More

ఆస్ట్రేలియాలో సచిన్, కోహ్లీ వీధులు

మెల్​బోర్న్: ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. వాళ్లకు సంబంధించిన వస్తువులు, ఫొటోలను అభిమానులు తమ ఇళ్లలో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. అలాంటి క్రికెటర్లలో సచిన్, కపిల్, కోహ్లీ.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఆసీస్​లో అభిమానులు మరో అడుగు ముందుకేస్తూ తమ వీధులకు క్రికెటర్ల పేర్లను పెట్టుకున్నారు. మెల్​బోర్న్​లోని రాక్​బ్యాంక్ ప్రాంతంలోని ఓ ఎస్టేట్​లో వీధులకు ‘టెండూల్కర్ డ్రైవ్’,‘కోహ్లీ క్రీసెంట్’, ‘దేవ్ టెర్రెస్’ అని పేర్లు పెట్టుకున్నారు. మెల్టన్ కౌన్సిల్లోకి […]

Read More