Breaking News

క్రీడలు

For more details

పంజాబ్​ అజేయం

కింగ్స్‌ పంజాబ్‌ అజేయం

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో మొదట వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్‌ పంజాబ్‌ ఎలెవన్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. షార్జా వేదికగా జరిగిన 46వ మ్యాచ్​లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై కింగ్స్‌ ఎలెవన్​పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్​చేసిన కోల్‌కతా 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. లక్ష్యఛేదనలో భాగంగా కేఎల్‌ రాహుల్‌(28;25 బంతుల్లో 4×4), మన్‌దీప్‌ సింగ్‌(66 నాటౌట్‌; 56 బంతుల్లో 4×8 ఫోర్లు, 6×2), […]

Read More
తక్కువ స్కోరే.. ప్చ్​!

తక్కువ స్కోరే.. ప్చ్​!

దుబాయ్‌: స్కోరు తక్కువే అయినా.. ఛేదించలేక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చతికిలపడింది. ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా జరిగిన 43వ మ్యాచ్​లో వార్నర్​సేన ఘోరంగా ఓడిపోయింది. కింగ్స్​పంజాబ్​12 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. టాస్‌ గెలిచిన హైదరాబాద్​ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. టార్గెట్​ను ఛేదించే క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ను డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 56 పరుగుల జత […]

Read More
వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

వరుణ్‌ దెబ్బకు ఢిల్లీ కుదేల్​

అబుదాబి: అబుదాబి వేదికగా ఐపీఎల్​13 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(డీఐ)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కలకత్తా 195 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి దెబ్బకు ఢిల్లీ కుప్పకూలింది. ఐదు వికెట్లు తీసి కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. ఢిల్లీ ఓపెనర్లు అజింక్యా రహానే(0), శిఖర్‌ ధావన్‌(6) నిరాశపరిచారు. శ్రేయస్‌ అయ్యర్‌(47;38 బంతుల్లో 4×4), […]

Read More
చిత్తుగా ఓడిన చెన్నై సూపర్​కింగ్స్​

చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ ​కింగ్స్​

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా షార్జా వేదికగా ముంబై ఇండియన్స్​తో జరిగిన 41వ మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్ ​చిత్తుగా ఓడింది. దీంతో ప్లే ఆఫ్ ​రేసు నుంచి సీఎస్‌కే నిష్క్రమించింది. మొదట సీఎస్‌కే నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను ఇషాన్‌ కిషన్‌(68 నాటౌట్‌; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డీకాక్‌(46 నాటౌట్‌; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్‌ పడకుండా 12 ఓవర్లలోనే ఛేదించారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై […]

Read More
ధోనీ అరుదైన రికార్డు

ధోనీ అరుదైన రికార్డు

  • October 19, 2020
  • Comments Off on ధోనీ అరుదైన రికార్డు

టీ20 క్రికెట్‌ లీగ్‌లో చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ అరుదైన రికార్డు సృష్టించాడు. లీగ్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. సోమవారం రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ ఘనత సాధించాడు. చెన్నైకి 170 మ్యాచ్‌లు ప్రాతినిథ్యం వహించిన అతడు పుణె తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా చెన్నై జట్టును రెండేళ్లు నిషేధించడంతో 2016, 2017 సీజన్‌లో ధోనీ పుణె తరఫున ఆడిన సంగతి తెలిసిందే. సారథిగా చెన్నై జట్టుకు అతడు […]

Read More
పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

దుబాయ్​: టీ20 మ్యాచ్​ల్లో అభిమానులకు ఇదీ సిసలైన మ్యాచ్.. మొదటి మ్యాచ్​ టై కాగా, సూపర్ ఓవర్‌ మ్యాచ్ కూడా టై అయింది. మరో సూపర్ ఓవర్‌ మ్యాచ్ గెలుపును తేల్చింది. ఈ ఉత్కంఠభరిత పోరు ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా ముంబై ఇండియన్స్​, కింగ్స్ ​ఎలెవన్​ పంజాబ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఆవిష్కృతమైంది. నరాలు తెగే టెన్షన్​ మధ్య పంజాబ్​ విజయం సాధించింది. అంతకు ముందు ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని […]

Read More
ఆకట్టుకున్న గేల్.. పంజాబ్​గెలుపు

ఆకట్టుకున్న గేల్.. పంజాబ్ ​గెలుపు

షార్జా: ఐపీఎల్‌ 13 సీజన్‌లో భాగంగా 31వ మ్యాచ్​లో కింగ్స్‌ ఎలెవన్ ​పంజాబ్‌ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్‌ను మంచి ఆటతో గేల్‌ ఆకట్టుకున్నాడు. ముందుగా టాస్​ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అరోన్‌ ఫించ్‌(20), దేవదూత్‌ పడిక్కల్‌(18) నిరాశపరిచారు. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఫించ్‌ ఔట్‌ కాగా, అర్షదీప్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ పెవిలియన్‌ చేరాడు. […]

Read More
శిఖర్​ధనాధన్.. ఢిల్లీ విన్​

శిఖర్ ​ధనాధన్.. ఢిల్లీ విన్​

దుబాయ్‌: ఐపీఎల్​13 సీరిస్​లో భాగంగా 30వ మ్యాచ్​.. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో విజయం సాధించింది. ముందు టాస్ ​గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 132 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ చివరి నాలుగు ఓవర్లలో మాత్రం కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్​మెన్లలో […]

Read More