Breaking News

కొట్ర

మొక్కలే కదా.. అనుకున్నారేమో!

300 హరితహారం మొక్కల తొలగింపు సామాజికసారథి, వెల్దండ: మొక్కలే కదా.. అనుకున్నారేమో!, తొలగిస్తే అడిగేవారు ఎండరేమో అనుకుని ఉంటారేమో… అందుకే కావొచ్చు 300 మొక్కలను తొలగించారు. మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్​ రోడ్డు దుర్గామాత ఆలయానికి వెళ్లే పక్కన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహరంలో మొక్కలను నాటారు. గ్రామపంచాయతీ సిబ్బందివారు ప్రతిరోజూ నీళ్లు పట్టడంతో పాటు సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి సమీప స్థలంలో పెట్రోల్​ బంక్​ పనులు, మట్టి లెవలింగ్​ […]

Read More
ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

కొట్ర ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఇటీవల పున:ప్రతిష్టాపన చేసిన అభయ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలుపడ్డారు. భక్తులు సమర్పించిన కానుకలను ఉంచిన హుండీని రాత్రికిరాత్రే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. హుండీలో సుమారు రూ.రెండులక్షల మేర ఉండవచ్చని గ్రామ సర్పంచ్, ఆలయ ధర్మకర్త పొనుగోటి వెంకటేశ్వర్​రావు తెలిపారు. కాగా, ఆలయం పున:నిర్మాణం అనంతరం మార్చి 23, 24, 25వ తేదీల్లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించారు. విశేషసంఖ్యలో […]

Read More
వైభవంగా మహా మండల పూజ

వైభవంగా మహా మండల పూజ

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో ఆంజనేయ ఆలయం పున:ప్రతిష్టాపన సందర్భంగా భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం మహా మండల పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పుణ్యహవచనం, అభిషేకం, గణపతి నవగ్రహ మన్య సూక్తహోమం భక్తాంజనేయ స్వామి సహస్ర నామావళి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమాలు జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. గ్రామస్తులు సర్పంచ్​ పొనుగోటి వెంకటేశ్వరరావు, రుక్మిణి దంపతులను […]

Read More
ఆంజనేయుడి ఆలయానికి భారీ విరాళం

ఆంజనేయుడి ఆలయానికి భారీ విరాళం

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పున: ప్రతిష్టాపన సహిత ధ్వజ నవగ్రహ, శిఖర యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతిపూజ, పుణ్యహవాచనం, పంచగవ్య మేళనంతో పాటు నవగ్రహవిగ్రహాలను ఊరేగింపుగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం అగ్ని త్రిష్ట, కుండసంస్కారం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పొనుగోటి భాస్కర్​రావు, […]

Read More
ఆంజనేయుడి ఆలయానికి నెల జీతం విరాళం

ఆంజనేయుడి ఆలయానికి నెల జీతం విరాళం

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అభయ ఆంజనేయుడి ఆలయం నిర్మాణానికి తనవంతుగా గురువారం గ్రామ సేవకుడు తవిటి నిరంజన్ తన ఒకనెల వేతనం రూ.10,116 విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్​ రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నీరటి రాములు, గ్రామస్తులు భూపతిరావు, కావటి రామచంద్రం, దశరథం, సత్యనారాయణ, వెంకట్ నారాయణ, రామచంద్రయ్య, హనుమంతు, జంగయ్య, అశోక్ యాదవ్, కర్ణాకర్​రావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Read More
ఆంజనేయుడి గుడికి భారీ విరాళం

ఆంజనేయుడి గుడికి భారీ విరాళం

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన కోటిచింతల నిరంజన్​రావు స్మారకార్థం ఆయన సతీమణి సుగణమ్మ, కుమారుడు పురుషోత్తంరావు రూ.51,116ను విరాళంగా అందజేశారు. ఆభయ ఆంజనేయుడి సన్నిధిలో ఆ మొత్తాన్ని వారు గ్రామసర్పంచ్ ​పొనుగోటి వెంకటేశ్వర్​రావుకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ​మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని కోరారు. అన్ని పనులు పూర్తయితే త్వరలోనే పూర్తిచేసుకుందామని చెప్పారు. గొప్ప […]

Read More
యువనేత గొప్పసాయం

యువనేత గొప్పసాయం

సామాజిక సారథి, వెల్దండ: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నేనున్నానని మానవతను చూపించారు ఓ యువనేత. చేసింది చిన్నసాయమే అయినా గొప్ప మనస్సును చాటుకున్నారు. నాగర్​కర్నూల్​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ముంగల్​శెట్టి రాములు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం కుటుంబసభ్యులు చాలా ఖర్చుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్​లోని ఎర్రగడ్డ చెస్ట్​ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతకుముందు నిమ్స్​లో వైద్యం తీసుకున్నాడు. ఆయన కుటుంబం ఆర్థిక పరిస్థితిని చూసి.. అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్​యువనాయకుడు, బాలాజీ ట్రస్ట్ […]

Read More
కారు డ్రైవరా.. మజాకా!

కారు డ్రైవరా.. మజాకా!

బైక్ ను అతివేగంతో ఢీకొట్టిన కారు అడ్డొచ్చినవారిపైకి దూసుకెళ్లిన డ్రైవర్​ ఒకరి దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం చెట్లమాటున కారును వదిలేసి పరారీ సారథి, వెల్దండ: కారు డ్రైవర్​ అతివేగం, నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. మరో ఇద్దరిని చావు అంచులదాకా తీసుకెళ్లింది.. హైవేపై జెట్​స్పీడ్​తో వస్తున్న కారు మొదట బైక్​ను ఢీకొట్టడంతో దానిపై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు.. ఓ వ్యక్తి కారును ఆపేందుకు ప్రయత్నించగా అతని కూడా ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడ్డాడు.. ఎక్కడ […]

Read More