Breaking News

Day: January 27, 2023

డా.విజయ్ కుమార్ కు అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి

సామాజికసారథి మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక ఎంవీస్ ప్రభుత్వడిగ్రీ కళాశాల కామర్స్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్​ ఎం.విజయ్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్​ నవీన్ మిట్టల్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉత్తర్వులు అందిన సందర్భంగా ఎంవీస్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్​ విజయ్ కుమార్ డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ అదనపు బాధ్యతలు […]

Read More

మొక్కలే కదా.. అనుకున్నారేమో!

300 హరితహారం మొక్కల తొలగింపు సామాజికసారథి, వెల్దండ: మొక్కలే కదా.. అనుకున్నారేమో!, తొలగిస్తే అడిగేవారు ఎండరేమో అనుకుని ఉంటారేమో… అందుకే కావొచ్చు 300 మొక్కలను తొలగించారు. మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్​ రోడ్డు దుర్గామాత ఆలయానికి వెళ్లే పక్కన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహరంలో మొక్కలను నాటారు. గ్రామపంచాయతీ సిబ్బందివారు ప్రతిరోజూ నీళ్లు పట్టడంతో పాటు సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి సమీప స్థలంలో పెట్రోల్​ బంక్​ పనులు, మట్టి లెవలింగ్​ […]

Read More

గురుకుల విద్యార్ధి అనుమానస్పద మృతి

*శ్రీను మృతికి కారకురాలైన ప్రిన్సిపల్, వార్డెన్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* *బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి* *తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య డిమాండ్ సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో :ధర్మాపూర్ మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాల లో ఆరవ తరగతి చదువు తున్న విద్యార్థి శ్రీను అనుమానస్పద గా బుధవారం మృతి చెందారు.హన్వాడ మండల కేంద్రానికి చెందిన బ్యాకరి కృష్ణయ్య అంజమ్మల దంపతుల రెండవ […]

Read More