Breaking News

University

ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి

ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి

– ఫార్మసీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉద్బోధ సామాజిక సారథి, పటాన్‌చెరు: ఫార్మశీ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణలో తమకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచి, ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పిలుపునిచ్చారు. గీతం ఫార్మసీ విద్యార్థుల సంఘాన్ని (జీపీఎస్ఏ) గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, ఔషధ వినియోగం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు వంటి విషయాలను ఫార్మసీ విద్యార్థులు […]

Read More
కలకత్తా క్యాంపుకు వాలంటీర్ల ఎంపిక

కలకత్తా క్యాంపుకు వాలంటీర్ల ఎంపిక

వీసీ ప్రొఫెసర్ ఎస్. మల్లేష్ సామాజిక సారథి, కరీంనగర్: జాతీయ సమైక్యత క్యాంపుకు శాతవాహన విశ్వవిద్యాలయం వాలింటీర్లు ఎంపికైనట్లు శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 22 తేదీల్లో జరిగబోయే సాంస్కృతిక పోటీలకు బి. సంస్కృతి, ఓ. ప్రితి, వి. వాసవి, కె. శ్రీకాంత్, కె. రాము, కె. పూర్ణ, యు. ఆదిత్య, ఎస్. బిమల్, దీప్ కౌర్లు ఎంపికైనట్లు తెలిపారు. జాతీయ క్యాంపులో […]

Read More
తెలుగు వర్సిటీ పురస్కారాలు

తెలుగు వర్సిటీ పురస్కారాలు

కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణ ఎంపిక 12న అందించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సామాజిక సారథి, హైదరాబాద్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలను శనివారం ప్రకటించింది. రెండేళ్ల కాలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. 2018, 2019 సంవత్సరాలకు గాను కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణను పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ నెల 12న హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయం ఎన్‌టీఆర్‌ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు. పురస్కారంగా ఒక్కొక్కరికి రూ.లక్ష నగదుతో […]

Read More
వ్యవసాయ పరికరాల పరిశీలన

వ్యవసాయ పరికరాల పరిశీలన

సామాజిక సారథి, చిలప్ చెడ్ : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ లో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను చిలప్ చెడ్ మండల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో చిలప్ చెడ్ మండలానికి సంబంధించిన కొందరు రైతులతో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో  ఆరుతడి పంటలకు సంబంధించిన పనిముట్లు పరికరాలను పరిశీలించారు. కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్,  రవి, మండల రైతు […]

Read More