సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం కర్దనూర్ ఎంఎస్ఎన్ పరిశ్రమలో ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం రాత్రి విధినిర్వహణలో ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ జగదీష్ (35) ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడన్నారు. వెంటనే పరిశ్రమ యజమాన్యం నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఈ మేరకు స్థానిక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొడక్షన్ […]