రూ.1కోటి నష్టం సామాజక సారథి, నల్లగొండ క్రైం: నల్లగొండ మునిసిపాలిటీలోని ఆర్జాలబావి ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న రెయాన్ పెయింట్ ఫ్యాక్టరీ గురువారం అర్థరాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1కోటి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ యజమాని కోట నరసింహ తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి వ్యాపారం ముగించుకుని కంపెనీకి తాళాలు వేసి పద్మానగర్ లోని తన నివాసానికి వెళ్ళిపోయాడు. అర్థరాత్రి ఇండస్ట్రీస్ నుంచి పొగలు వస్తుండటంతో వాచ్ మెన్ ఫైర్ ఇంజన్ కుసమాచారం […]
కొందరు స్త్రీల ప్రవర్తనతో సభ్య సమాజమే తలదించుకుంటున్నది. తాజాగా ఓ యువతి వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. రాయదుర్గానికి చెందిన రవి అనే వ్యక్తి భార్య స్థానికంగా బ్యూటీ పార్లర్ నడుపుతున్నది. అయితే ఆమె అదే ప్రాంతానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వంశీకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. భార్య ప్రవర్తనతో రవికి ఎప్పటి నుంచో అనుమానం ఉంది. భార్యను ఎలాగైనా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని రవి […]
సారథి న్యూస్, రామగుండం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. నాగపూర్‌కు చెందిన అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా నస్రీన్ (10) శుక్రవారం తమ ఇంట్లో మృతిచెందారు. ఇంట్లో ఈ నలుగురు విగతజీవులుగా పడిఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వంట గదిలో అజీరాం బీ, హాల్‌లో హాసీనా, డైనింగ్ హాల్‌లో […]
4 నెలల క్రితం తండ్రిని…ఇప్పుడు భార్యని.. అక్రమ సంబంధం అనుమానంతో ఇద్దరినీ హతమార్చిన వ్యక్తి పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాలో దారుణం.. తండ్రి కేసులో జైలు నుంచి వచ్చిన పది రోజులకే భార్యను చంపిన నిందితుడు సారథిన్యూస్, పెన్ పహాడ్ : సొంత తండ్రే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం సజావుగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాకు చెందిన లునవత్ స్వామి, […]