Breaking News

HARITHAHARAM

హరితహారానికి మొక్కలు రెడీ

హరితహారానికి మొక్కలు సిద్ధం

సారథి, చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి జిల్లాలోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని మెదక్ డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన చిన్నశంకరంపేట మండలంలోని కొరివిపల్లి సంగయ్యపల్లి, కామారం గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా సంతృప్తి వ్యక్తంచేశారు. ఎండాకాలం అయినప్పటికీ మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్న సర్పంచ్ లు, అధికారులను అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ […]

Read More
17న సామూహిక హరితహారం

17న సామూహిక హరితహారం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈనెల 17తేదీన ఒక్కరోజునే రెండులక్షలకు పైగా మొక్కలను సింగరేణివ్యాప్తంగా నాటాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏరియాల్లో దీనికోసం సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌(ఆపరేషన్స్‌,పా) కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో ఎన్‌.బలరాం(ఫైనాన్స్‌, పీ అండ్​ పీ) భూపాలపల్లి ఏరియాలో డి.సత్యనారాయణరావు(ఈఎం) రామగుండం-1 ఏరియాలో పాల్గొననున్నారు. కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాజమాన్యం కోరింది.

Read More

అలసత్వం అస్సలు సహించం

సారథిన్యూస్, రామడుగు: పనుల్లో అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదని డీఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం దేశురాజ్​పల్లి గ్రామంలో పర్యటించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పట్టేందుకు వెంటనే నీటి తొట్టెల ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీడీవో మంజుల దేవి, ఎంపీడీవో మల్హోత్ర, ఎస్సారెస్పీ డీఈ, సర్పంచ్ కోల రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

Read More
రామడుగులో హరితహారం

అటవీ శాతాన్ని పెంచాలి

సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ విస్తీరణాన్నీ 33 శాతానికి పెంచాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు తహసీల్దార్​ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రకృతి వనాన్ని తలపించేలా కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో రామడుగు తహసీల్దార్​ చింతల కోమల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్​ కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్​రావు, వివిధ […]

Read More
పల్లెలను నందనవనాలుగా తీర్చదిద్దాలి

పల్లెలను నందనవనాలుగా తీర్చిదిద్దాలి

సారథి న్యూస్, మెదక్: పల్లెలను నందనవనాలుగా తీర్చదిద్దాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెగిగ్రేషన్ పనులను త్వరగా పూర్తిచేయడంతో పాటు గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని ఆదేశించారు. నాటిన మొక్కలను ట్రీగార్డులను ఏర్పాటు చేయాలన్నారు. మెదక్ జిల్లాను ఓడీఎఫ్ ప్లస్ జిల్లాగా […]

Read More

మొక్కల సంరక్షణ మన బాధ్యత

సారథిన్యూస్​, పెద్దపల్లి: మొక్కల సంరక్షణ మన అందరి బాధ్యత అని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. పర్యావరణహితం కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మైడిపల్లి వద్ద గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్​ఎస్​ ప్రభుత్వం గత ఆరేండ్లలో 150 కోట్ల మొక్కలను నాటిందని ఆయన చెప్పారు. అంతకుముందు మంత్రి అంతర్గాం మండలంలోని కందనపల్లిలో మంత్రి పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆయా […]

Read More
కాలుష్యాన్ని తరిమేద్దాం

కాలుష్యాన్ని తరిమేద్దాం

సారథి న్యూస్, కర్నూలు: ఖాళీప్రదేశాల్లో మొక్కలు నాటి కాలుష్యాన్ని తరిమివేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ పిలుపునిచ్చారు. 71వ వనమహోత్సవం జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా బుధవారం సామాజిక వనవిభాగం ఆధ్వర్యంలో కర్నూలు నగర శివారులోని వెంగన్నబావి విజయవనం వనమహోత్సవంలో కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, జేసీ రవిపట్టన్‌ షెట్టి, కర్నూలు అటవీశాఖ కన్జర్వేటర్‌ రామకృష్ణ, డీఎఫ్‌వో మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం రుద్రవరం గ్రామ సమీపంలోని పేదకు పంపిణీ చేయనున్న ఇంటి స్థలాల రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. కలెక్టర్‌ […]

Read More
మొక్కలు నాటడమే కాదు పరిరక్షించడం ముఖ్యం

మొక్కలను పరిరక్షించాలి

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల గోపాల్​రావుపేటలో మార్కెట్​ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మార్కెట్​ ఆవరణలో 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం గొప్పకాదు వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్​ కమిటీ చైర్మన్​ గంట్ల వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More