సారథి న్యూస్, కర్నూలు: ఖాళీప్రదేశాల్లో మొక్కలు నాటి కాలుష్యాన్ని తరిమివేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పిలుపునిచ్చారు. 71వ వనమహోత్సవం జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా బుధవారం సామాజిక వనవిభాగం ఆధ్వర్యంలో కర్నూలు నగర శివారులోని వెంగన్నబావి విజయవనం వనమహోత్సవంలో కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవిపట్టన్ షెట్టి, కర్నూలు అటవీశాఖ కన్జర్వేటర్ రామకృష్ణ, డీఎఫ్‌వో మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం రుద్రవరం గ్రామ సమీపంలోని పేదకు పంపిణీ చేయనున్న ఇంటి స్థలాల రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. కలెక్టర్ […]
సారథి న్యూస్, కర్నూలు: పశ్చిమప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలకు తుంగభద్ర నదిలోకి వరద నీరు తరలివస్తోంది. మంత్రాయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతంలో కురిసిన వర్షాలకు నీటి ప్రవాహం అధికం కావడంతో బుధవారం కేసీ కెనాల్ ఏఈ శ్రీనివాస్‌రెడ్డి సుంకేసుల బ్యారేజీ నుంచి వెయ్యి క్యూసెక్కు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఈ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ఉండడంతో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు సుంకేసుల నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల […]
స్టార్ హీరోయిన్లంతా వెబ్ గూటివైపు అడుగులేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ స్టర్స్ తో సమానంగా సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా ఇలా ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్ అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ వైపే వెళ్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా అడుగులు వేస్తోందట. మల్టీ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ లో రకుల్ నటించడానికి ఇంట్రస్టింగ్ గా ఉందట. కథ కూడా విని ఓకే చెప్పేసింది అంటున్నారు. ఇద్దరి ట్విన్స్ మధ్య జరిగే సిరీస్ […]
జేజమ్మ గా కెరీర్లో నిలిచిపోయే పాత్ర చేసింది అనుష్క ‘అరుంధతి’ సినిమాలో. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది కూడా. ఈ సినిమా వచ్చి దాదాపు పదకొండేళ్లు కావొస్తోంది. దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో హారర్ జానర్లో వచ్చిన ఈ చిత్రం సోనూ సూద్ కెరీర్ కూడా అమాంతం ఒక మలుపు తిప్పేసింది. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రంలో నటనకు అనుష్క […]
‘ది ఫ్యామిలీ మ్యాన్’ సెకెండ్ సీజన్లో సమంత కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ కి మంచి ఆదరణ వచ్చింది. దాంతో సీజన్ 2 పై అంచనాలు బాగానే ఉన్నాయి. స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుండడంతో ఈ వెబ్ సిరీస్ పై మరింత ఆసక్తి పెరిగింది.స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సమంత […]
వెర్సటైల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ‘పరాన్న జీవి’ నూతన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది కలిసి ఈ సినిమాకి ఫండింగ్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆర్జీవీని టార్గెట్ చేస్తూ ‘పరాన్నజీవి’ సినిమా నుంచి ‘పరాన్నజీవి..జీవి నిర్జీవి ఆర్జీవీ..’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు.కాగా,ఈ రోజు ‘పరాన్నజీవి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేసే జబర్ధస్త్ కమెడియన్ […]
రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో బుధవారం ఏపీజీవీబీ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్) ఆధ్వర్యంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని, విధిగా మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి , ఉప సర్పంచ్ తుమ్మల రమేశ్, వార్డు మెంబర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల చెక్కు రూపంలో నగదు అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇంటి స్థలం కూడా అందించబోతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని కేటాయించింది. మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి అప్పగించనుంది. […]