Breaking News

జాతీయం

తెలియదు.. మర్చిపోయా.. గుర్తులేదు! ఎన్​సీబీకి రకుల్​ ఆన్సర్స్​

ప్రముఖ నటి రకుల్ ప్రీత్​సింగ్​ శుక్రవారం ఎన్​సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్​సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్​ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్​కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్​ చాట్​చేసినట్టు ఎన్​సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్​ కు సంబంధించిన స్క్రీన్​షాట్లను వారు రకుల్​కు చూపించినట్టు టాక్​. అయితే తాను రియాతో డ్రగ్స్​కు గురించి చాటింగ్​ […]

Read More
బైక్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్

బైక్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్

భారత్ కు గుడ్ బై చెప్పిన హార్లే డేవిడ్​సన్​ 2009లో భారత మార్కెట్ లోకి ప్రవేశించిన కంపెనీ న్యూఢిల్లీ : అధిక సామర్థ్యం ఉన్న ఇంజిన్ల (350 సీసీ) తో అత్యంత ఖరీదైన బైకులను తయారుచేసే హార్లే డేవిడ్​సన్​ భారత్ లో బైక్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పింది. అమ్మకాలు లేకపోవడంతో భారత్ నుంచి ఆ కంపెనీ బిచాణా ఎత్తేసింది. కోవిడ్ ప్రభావంతో కొత్త బైకులపై ఆ సంస్థ పెడుతున్న పెట్టుబడులకు ఆశించిన లాభాలు రావడం […]

Read More

ఎంజీఎం ఆస్పత్రి.. ఉద్విగ్నం.. ఉత్కంఠ

చెన్నై: ప్రముఖగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్​బులెటిన్​ను విడుదల చేశాయి. దీంతో ప్రస్తుతం ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉన్నది. గురువారం సాయంత్రం నుంచి ఎస్పీ బాలూ ఆరోగ్యం తీవ్రంగా విషమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రజలు, బాలూ అభిమానులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంజీఎం దవాఖాన పరిసరాలు మాత్రం కోలాహలంగా మారాయి. ఎంజీఎంకు వెళ్లే దారులన్నీ బాలూ […]

Read More
గోడలపై ఫొటోలు ఎక్కాల్సిందే..!

గోడలపై ఫొటోలు ఎక్కాల్సిందే..!

యూపీలో లైంగికదాడి నిందితులకు కొత్త శిక్ష లక్నో: దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ లో నేరాలూ అదే స్థాయిలో ఉంటాయి. నేరాలకు సంబంధించి ఏ రిపోర్టు చూసినా దాదాపు ఆ రాష్ట్రానిదే అగ్రస్థానం. ఇక మహిళలు, బాలికలపై అత్యాచారాలైతే అక్కడ నిత్యకృత్యమయ్యాయి. సాక్షాత్తూ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలూ సైతం ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇకనుంచి మహిళలను లైంగికంగా వేధించడం, అత్యాచారం చేసేవారికి అక్కడి పోలేసులు కొత్త తరహా శిక్ష వేయబోతున్నారు. నిందితుల ఫొటోలను […]

Read More
నేడే భారత్ బంద్

వ్యవసాయ సంస్కరణలపై రైతుల కన్నెర్ర

నేడు దేశవ్యాప్త బంద్​కు పిలుపు న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా రాస్తారోకో, రైల్ రోకో వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఇప్పటికే పంజాబ్, హర్యానా తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల రైతాంగం కొద్దిరోజులుగా ఆందోళనలకు దిగుతున్న విషయం విదితమే. ఇక నేటి బంద్ ఆలిండియా కిసాన్ సంఘర్ష్ […]

Read More

కోవిడ్‌తో కేంద్ర‌మంత్రి మృతి

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ స‌హాయ మంత్రి సురేశ్ అంగ‌డి క‌రోనా సోకి మ‌ర‌ణించారు. ల‌క్ష‌ణాలేమీ లేకున్నా (అసింప్ట‌మేటిక్‌) క‌రోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన ఆయ‌న.. బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలోనే ఆయ‌నకు శ్వాస‌కోస ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన తొలి కేంద్ర మంత్రి ఆయ‌నే. క‌ర్నాట‌కకు చెందిన సురేశ్ అంగ‌డి.. బెల్గావి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2004 నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు […]

Read More

కరోనాకు మరో పవర్​ఫుల్​ వ్యాక్సిన్​

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో పవర్​ఫుల్​ వ్యాక్సిన్​ రాబోతున్నది. ప్రస్తుతం చివరి అంటే మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తిచేసుకున్న ఈ వ్యాక్సిన్​ ఈ ఏడాది చివరినాటికే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్​ను ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్ తయారు చేస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్​ కేవలం ఒక్కడోసు వేసుకుంటే సరిపోతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న చాలా వ్యాక్సిన్​లు రెండు డోసుల వేసుకోవాల్సి ఉన్నది. అయితే జాన్సన్ […]

Read More
రైతాంగాన్ని కాపాడండి

రైతాంగాన్ని కాపాడండి

న్యూఢిల్లీ: పార్లమెంట్​లో వ్యవసాయ బిల్లుల ఆమోదం, అనంతర పరిమాణాలపై బుధవారం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ తమ నిరసన కొనసాగించారు. పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ విపక్ష సభ్యులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ‘రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read More