Breaking News

UTTERPRADESH

సీబీఐకి చేతికి ‘హత్రాస్’ కేసు

సీబీఐ చేతికి ‘హత్రాస్’ కేసు

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్​ప్రదేశ్ లోని హత్రాస్​లో దళిత యువతి హత్యపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ శనివారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేసింది. సిట్ ​నివేదిక మేరకు సీఎం యోగి ఆదిత్యానాథ్​ సంబంధిత జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్సై, హెడ్​కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు వేశారు. వారికి నార్కో ఎనాలిసిస్​, పాలిగ్రాఫ్​ పరీక్షలు […]

Read More
అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలి

అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, రామగుండం: ఉత్తరప్రదేశ్ హత్రాస్​లో దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్ యూ) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రామగుండం ప్రధాన చౌరస్తా వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎల్ యూ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ సీహెచ్ శైలజ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లని బాపూజీ కలలుగన్నారని గుర్తుచేశారు. మహిళలు ఒంటరిగా తిరగలేకపోతున్నారని అన్నారు. యూపీలో యువతిపై […]

Read More
వాళ్లను విడిచిపెట్టొద్దు

వాళ్లను విడిచిపెట్టొద్దు

యోగికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ ల‌క్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ దళిత యువతి సామూహిక లైంగిక‌దాడి కేసులో దోషులుగా తేలినవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఈ ఘటన గురించి ప్రధాని మోడీ తనతో మాట్లాడారనీ, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారని యోగి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేశారు. యోగి స్పందిస్తూ.. ‘ఈ ఘటనకు […]

Read More
గోడలపై ఫొటోలు ఎక్కాల్సిందే..!

గోడలపై ఫొటోలు ఎక్కాల్సిందే..!

యూపీలో లైంగికదాడి నిందితులకు కొత్త శిక్ష లక్నో: దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ లో నేరాలూ అదే స్థాయిలో ఉంటాయి. నేరాలకు సంబంధించి ఏ రిపోర్టు చూసినా దాదాపు ఆ రాష్ట్రానిదే అగ్రస్థానం. ఇక మహిళలు, బాలికలపై అత్యాచారాలైతే అక్కడ నిత్యకృత్యమయ్యాయి. సాక్షాత్తూ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలూ సైతం ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇకనుంచి మహిళలను లైంగికంగా వేధించడం, అత్యాచారం చేసేవారికి అక్కడి పోలేసులు కొత్త తరహా శిక్ష వేయబోతున్నారు. నిందితుల ఫొటోలను […]

Read More
భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. బెడిసికొట్టింది.. ‘ఇక లాభంలేదు.. నా భార్య గురించి నాకే తెలుసు.. నేనే నా భార్య కోపాన్న పోగొడుతాను’ అంటూ రంగంలోకి దిగాడు ఆ భర్త. ఇంతకీ ఏం చేశాడో తెలుసా? అయితే చదవండి. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. […]

Read More
వారికి మాస్క్‌ పాఠం

వారికి మాస్క్‌ పాఠం

ఇండియాలో ఇటీవల కాలంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 9.50లక్షల మంది కరోనా బారినపడ్డారు. 25వేల మంది దాకా మృత్యువు పాలయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రజలకు అనేక రకాల సూచనలు చేస్తున్నాయి. కానీ, చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో కోవిడ్‌ వైరస్‌ చాలా ఉధృతంగా విస్తరిస్తోంది. కరోనా కట్టడికి ప్రధానంగా అందరూ మాస్కులు కట్టుకోవాలని ప్రభుత్వాలు నిర్దేశించాయి. మాస్కు లేకుండా బయటకు వెళ్తే జరిమానాలు […]

Read More
ఫరీదాబాద్‌ వికాస్‌ దుబే

వికాస్‌ దుబే చిక్కినట్లే చిక్కి..

ఢిల్లీలో సెర్చింగ్ ముమ్మరం చేసిన పోలీసులు దుబే ప్రధాన అనుచరుడు ఎన్‌కౌంటర్‌‌ ఫరీదాబాద్‌, న్యూఢిల్లీ: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల హత్యకు కారణమైన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌‌ వికాస్‌ దుబేను ఢిల్లీ దగర్లోని ఫరీదాబాద్‌లో ఒక హోటల్‌లో పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం సాయంత్రం హోటల్‌లో రైడ్‌ చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు హోటల్‌కు చేరుకునే కొద్ది నిమిషాల ముందే వికాస్‌ హోటల్ నుంచి వెళ్లిపోయాడని […]

Read More
శ్రీవాస్తవ నా పొలిటికల్‌ గురువు

శ్రీవాస్తవ నా పొలిటికల్‌ గురువు

బీజేపీ ఎమ్మెల్యేలతో పరిచయం ఉంది వికాస్​దుబే పాత ఇంటర్వ్యూ వీడియోలు వైరల్‌ ఖండించిన బీజేపీ ఎమ్మెల్యేలు లక్నో: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల హత్య కేసుతో పాటు మరో 60 కేసుల్లో నిందితుడై తప్పించుకు తిరుగుతున్న వికాస్‌ దుబే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. తనకు పొటిలికల్‌గా పరిచయాలు ఉన్నాయని, యూపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌‌ హరికృష్ణ శ్రీవాస్తవ తనకు పొలిటికల్‌ గురువు అని ఆయన ఆ వీడియోలో చెప్పారు. యూపీ మాజీ సీఎం […]

Read More