Breaking News

PARTY

వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలి

వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలి

మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సామాజిక సారథి, హాలియా: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షతో తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు రెండు రోజుల నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ లో చేపట్టిన రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ […]

Read More
ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కేలా చూడాలి

ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కేలా చూడాలి

కాంగ్రెస్​నేత రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కేవలం ఓ పత్రానికి పరిమితం చేయకుండా న్యాయం, హక్కులు ప్రతిఒక్కరికీ దక్కేలా చూడాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సూచించారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సమన్యాయం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా […]

Read More
ధాన్యం కొనుగోళ్లపై దొంగనాటకాలు

ధాన్యం కొనుగోళ్లపై దొంగనాటకాలు

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఫైర్​ నేడు, రేపు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్‌ ధర్నా సామాజిక సారథి, హైదరాబాద్‌: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌, కేంద్రంలో ప్రధాని మోడీ దొంగ నాటకాలు ఆడుతూ, అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి జూమ్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఐదుకోట్ల టన్నుల బియ్యాన్ని సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర […]

Read More
సారు.. సర్కారుకు షాక్!

సారు.. సర్కారుకు షాక్!

అటు విమ‌ర్శలు.. ఇటు రాజీనామాలు ఢిల్లీలో రైతులకు ప్రకటించిన సాయం తిరస్కరణ టీఆర్ఎస్​కు త‌ల‌బొప్పి కట్టిన తాజా పరిణామాలు బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ టికాయత్​విమర్శలు క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ రవీందర్ సింగ్, సీనియర్​నేత గట్టు రామ‌చందర్​రావు రాజీనామా ఉద్యమకారులకు పార్టీలో గౌరవం లేదని లేఖలు సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: కారు.. సారుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఏడాదిగా కాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో అసువులు బాసిన 700 మంది రైతన్నల […]

Read More
ధాన్యం కొనుగోలు చేయాలి

ధాన్యం కొనుగోలు చేయాలి

సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు క్రింద రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల నష్టాపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని తహసీల్ధార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ్యనాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు ముడావత్ లక్పతి నాయక్, దినేష్, మల్లేష్ నాయక్, సతీష్, సాయి, వల్లపు రమేష్, జంతుక వెంకటయ్య, ప్రసన్నకుమార్, వంకేశ్వరం, […]

Read More

తోకజాడిస్తే.. సాగనంపుతాం

సారథిన్యూస్, రామడుగు: పార్టీ కార్యక్రమాలకు నష్టం కలిగిస్తూ, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఓ టీఆర్​ఎస్​నేతపై వేటు పడింది. అతడిని పార్టీని నుంచి సస్పెండ్​ చేయడంతోపాటు ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటకు చెందిన టీఆర్​ఎస్​ నేత ఎడవెళ్లి మధుసూదన్​రెడ్డి కొంత కాలంగా పార్టీకి ఇబ్బందులు తీసుకొస్తున్నారు. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్​ చేయడంతోపాటు గుర్తింపు రద్దు చేస్తున్నట్టు రామడుగు మండల అధ్యక్షుడు గంట్లా జితేందర్ రెడ్డి […]

Read More

సోనియాకు సీనియర్ల ఘాటు ‘లేఖ’

సారథిమీడియా, హైదరాబాద్​: ఏఐసీసీ (ఆల్​ఇండియా కాంగ్రెస్​ కమిటీ) తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి ఆ పార్టీలోని సీనియర్లు ఓ ఘాటు లేఖను రాశారు. సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరుగునున్న నేపథ్యంలో ఈ లేఖ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రస్తుత విపత్కకర పరిస్థితుల్లో పార్టీని బతికించాలని.. అందుకోసం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టాలని లేఖలో కాంగ్రెస్​ సీనియర్లు కోరారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ లేఖ మీద కాంగ్రెస్​ […]

Read More

తెలుగు తమ్ముళ్లు.. డీలా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లోని టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు వైఖరితో డీలా పడిపోయారట. కరోనా నెపంతో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కనీసం యువనేత లోకేశ్​ కూడా వారిని పలుకరించడం లేదు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయినట్టు సమాచారం. మరోవైపు ఏపీలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్​ ఏపీలో పర్యటించి కీలకవ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని.. ఆ స్థానాన్ని భర్తీచేయాలని ఆయన […]

Read More