Breaking News

LOCKDOWN

మెదక్ జిల్లాలో కరోనా విజృంభణ

మెదక్ జిల్లాలో కరోనా విజృంభణ

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్ డౌన్ సమయంలో కేవలం వేళ్లపై లెక్కపెట్టే కేసులు మాత్రమే ఉండగా, లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు దండిగా నమోదవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 40 మందికి కరోనా ప్రబలడంతో గమనార్హం. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 45కు చేరింది. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం, తూప్రాన్, రామాయంపేట పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జిల్లాకు […]

Read More
ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదం ఎక్కడ?

ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదం ఎక్కడ?

సారథి న్యూస్​, హైదరాబాద్​: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత(డిసెంబర్​ 2018)లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు ఎత్తుకున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదం.. ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. నిధులు, అధికారాల విషయంలో అప్పట్లో కేంద్రంపై విమర్శలు గుప్పించిన సీఎం.. ఆ తర్వాత నుంచి మిన్న కుండిపోతున్నారు. అడపాదడపా ప్రధాని మోడీ సర్కారు తీరుపై దండెత్తినట్టు వ్యవహరిస్తున్నా.. అవన్నీ ప్రెస్‌మీట్లు, మాటలకే పరిమితమవుతున్నాయే తప్ప ఆచరణలో కనిపించడం లేదని రాజకీయ విమర్శకులు అంటున్నారు. కరోనా విజృంభణ, ఫలితంగా లాక్‌డౌన్‌, […]

Read More

హైదరాబాద్​లో లాక్​డౌన్​ సరికాదు

సారథిన్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​ విధించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని మెగా బ్రదర్​, జనసేన నేత నాగబాబు వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం ఎలక్ట్రానిక్​ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం లాక్​డౌన్​ పెట్టాలని యోచిస్తున్నదని తెలుస్తున్నది. కానీ ఇది సరైన నిర్ణయం కాదు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం చారిత్రాత్మక తప్పిదం’ అని ఆయన ట్వీట్​ చేశారు. లాక్​డౌన్​తో ఎందరో ఉపాధి కోల్పోతారు. ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు.

Read More
ఇక ఊళ్లకు వెళ్లడమే బెటర్​

ఇక ఊళ్లకు వెళ్లడమే బెటర్​

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదవుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేబినెట్​లో చర్చించి దీనిపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం కేసీఆర్ ​ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్​డౌన్​విధించడమే పరిష్కారమని అన్ని వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో హైదరాబాద్​లో ఉద్యోగాలు, ఉపాధి కోసం నివాసం […]

Read More

నవంబర్​ వరకూ ఉచిత రేషన్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్​ వరకు ప్రజలకు ఉచితంగా రేషన్​ అందజేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వన్​ నేషన్​.. వన్​ రేషన్​ కింద దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న పేదలైనా ప్రభుత్వ సాయం పొందవచ్చని చెప్పారు. వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశపెడుతుమన్నారు. రేషన్​ కార్డు ఉన్న నిరుపేదలందరికీ నెలకు 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు అందజేస్తామని చెప్పారు. 80 కోట్లమంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని ప్రధాని చెప్పారు. […]

Read More

‘ఉపాధి’ పనిదినాలు పెంచండి

సారథి న్యూస్, రామాయంపేట: జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలను 200 రోజులకు పెంచాలని దళిత బహుజలన ఫ్రంట్​ జాతీయ కార్యదర్శి పీ శంకర్​ డిమాండ్​ చేశారు. సోమవారం నిజాంపేట మండలం చల్మెడలో జాతీయ ఉపాధి హామీ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాక్ డౌన్ తో నిరుద్యోగం పెరిగి లక్షలమంది గ్రామాలకు తిరిగి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఆర్సీ జిల్లా కో ఆర్డినేటర్​ దుబాషి సంజివ్ బుచ్చయ్య, మల్లేశం, పరుశరాములు, స్వామి, […]

Read More
హైదరాబాద్​లో మళ్లీ లాక్​డౌన్​

హైదరాబాద్​లో మళ్లీ లాక్​డౌన్​

వైద్యారోగ్యశాఖ నుంచి ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: ‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువుతున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు […]

Read More
ఆశలపై నీళ్లు

అనుకున్నదొకటి.. అయిందొకటి

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా ఉధృతి నేపథ్యంలో మే చివరి దాకా రాత్రిపూట కర్ఫ్యూతో కొన్ని నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. జూన్​ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశారు. మరోవైపు 8వ తేదీ నుంచి సినిమా థియేటర్లు, పాఠశాలలు మినహా షాపింగ్‌ మాల్స్‌, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో వ్యాపారాలు, క్రయ విక్రయాలు క్రమక్రమంగా ఊపందుకుంటాయని అందరూ భావించారు. తద్వారా పన్నుల రూపంలో ఖజానాకు రాబడి ప్రారంభమవుతుందనీ, ఈనెల చివరి […]

Read More