Breaking News

GIRL

యువతి కిడ్నాప్​.. వికారాబాద్​లో కలకలం

సారథిన్యూస్​, వికారాబాద్​: వికారాబాద్​ పట్టణంలోని అందరూ చూస్తుండగానే ఓ యువతి కిడ్నాప్​కు గురయ్యింది. సినీ ఫక్కీలో యువతిని కిడ్నాప్​ చేయడం ప్రస్తుతం వికారాబాద్​లో కలకలం రేపుతున్నది. వికారాబాద్​కు చెందిన ఓ వ్యాపారికు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే ఆదివారం రాత్రి వారు షాపింగ్​ కోసం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె అక్కతోపాటు , చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే.. ఆ యువతిని దుండగులు ఓ వాహనంలో ఎక్కించుకొని పారిపోయారు. అయితే కిడ్నాప్​కు గురైన యువతికి రెండేళ్ల క్రితమే […]

Read More

పసిమొగ్గను చిదిమేశారు

లక్నో: ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ స్త్రీలు, చిన్నారులపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలోని లకీంపూర్​లో మూడేండ్ల చిన్నారిపై దుండగులు లైంగికదాడి జరిపి.. ఆపై చిన్నారిని చంపేశారు. బుధవారం చిన్నారి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు గ్రామానికి 200 మీటర్ల దూరం మృతదేహం దొరికింది. పోస్ట్​మార్టం నిర్వహించగా లైంగికదాడి జరిగినట్టు తేలింది. ఈ సందర్భంగా చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. తనపై పగతోనే దుర్మార్గులు ఈ ఘాతుకానికి పాల్పడ్డాని పేర్కొన్నారు. […]

Read More

చిన్నారిపై గ్యాంగ్​రేప్​

త్రిపుర: ఓ వైపు కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బాలికలు, చిన్నారులపై లైంగికదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలోని తబారియా జిల్లాలో ఎనిమిదేండ్ల చిన్నారుపై ఏడుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులంతా మైనర్లే కావడం గమనార్హం. తబారియా జిల్లాకు చెందిన ఓ బాలిక స్థానికంగా మూడో తరగతి చదువుతున్నది. ఆమె ఇంటిపక్కల ఉండే ఎనిమిది మంది బాలురు.. చిన్నారిని ఆడకొనేందుకు పిలిచారు. తెలిసినవాళ్లే కావడంతో చిన్నారి వాళ్లతో వెళ్లింది. దీంతో బాలికను ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఏడుగురు లైంగకదాడికి […]

Read More

రేప్​ ఆరోపణలు.. కృష్ణుడు రియాక్షన్​

గత ఐదేండ్లుగా తనపై 139 మంది లైంగికదాడి చేశారంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించింది. అందులో యాంకర్​ ప్రదీప్​, కృష్ణుడు తదితరులు ఉన్నారు. కాగా, ఈ ఆరోపణలపై ఇప్పటికే ప్రదీప్​ స్పందించారు. తాజాగా, మరో నటుడు కృష్ణుడు కూడా ఈ వివాదంపై మాట్లాడారు. నాకు ఏపాపం తెలియదని చెప్పారు. కొందరు తనను కుట్రపూరితంగా ఈ వివాదంలోకి లాగుతున్నారన్నారు. ‘నాపై ఆరోప‌ణ‌లు రావ‌డంతో షాక్​కు […]

Read More

బాలిక ఆత్మహత్య

సారథి న్యూస్, రామగుండం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని కృష్ణానగర్​లో శనివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More
ఇద్దరు బాలికలపై గ్యాంగ్​రేప్​

అక్కాచెల్లెళ్లపై 11 మంది గ్యాంగ్​రేప్​

రాయ్‌పూర్‌ : త్రిపురలో యువతిపై అయిదుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన మరవకముందే మరో పైశాచిక సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో‌ వెలుగు చూసింది. బలోదబజార్‌ జిల్లాలో ఇద్దరు మైనర్‌ అక్కాచెల్లెల్లపై 11 మంది అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దృశ్యాలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తామంటూ బెదిరించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ఘటన జరిగిన రెండు నెలలకు వెలుగులోకి రావడం గమనార్హం. ఇద్దరు బాలికలపై గ్రామానికి చెందిన 8 మంది యువకులు, ముగ్గురు […]

Read More

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

సారథి న్యూస్​, భువ‌నేశ్వర్: ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ బాలిక సోమ‌వారం త‌న ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భువ‌నేశ్వర్​లోని డుమ్‌డుమా ఏరియా ఫేజ్‌-2 లో ఈ దారుణం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న పై స‌మాచారమందుకున్న పోలీసులు బాలిక ఇంటికి చేరుకొని.. మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. మృత‌దేహంపై ఎలాంటి గాయాలు గానీ, గుర్తులు కానీ లేక‌పోవ‌డం ప‌లు అనుమానాలకు తావిస్తుంద‌ని, బాలిక‌ కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటార‌ని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రష్మి మోహపాత్రా తెలిపారు. మృతదేహాన్ని […]

Read More
డాక్టర్​ పాడుపని

కీచక వైద్యుడు

నోయిడా: కరోనా బారినపడ్డ ఓ యువతిని వైద్యుడు లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలోని నోయిడా జైపీ దవాఖానలో చోటుచేసుకున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఓ యువతికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో ఆమె జైపీ దవాఖానలో చేరింది. కాగా జైపీ దవాఖానలో పనిచేస్తున్న ఓ యువ వైద్యుడికి కూడా కరోనా సోకింది. కాగా దవాఖాన సిబ్బంది.. వీరిద్దరికీ ఒకే గదిని( ట్విన్​బెడ్​ షేరింగ్​రూమ్​) కేటాయించారు. దీంతో యువతితో సదరు వైద్యుడు అసభ్యంగా […]

Read More