సారథి న్యూస్, హైదరాబాద్: తాము చేయాల్సిన పని చేయకుండా ఇతరులపై నిందలు మోపడం బీజేపీకి కొత్తేమీకాదు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సి.కిషన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై గుప్పిస్తున్న విమర్శలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా భావించవచ్చు. హైదరాబాద్ మహానగరం డేంజర్ జోన్లో ఉందని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్న ఆయన కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సాయాలూ చేయలేదన్న విషయాలను మాత్రం ప్రస్తావించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి వెంటీలేటర్లు అడిగితే కేవలం 50 ఇచ్చి చేతులు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి ఎంత మాత్రం ఆగడం లేదు. ష్ట్రంలో అత్యధికంగా గురువారం ఒకేరోజు 1,213 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 18,570 కు చేరాయి. తాజాగా 8 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటి వరకు వ్యాధిబారినపడి 275 మంది చనిపోయారు. 987 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 998 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ 54, ఖమ్మం 18, వరంగల్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 869 కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, మేడ్చల్ లో 13, సంగారెడ్డి జిల్లాలో 21 చొప్పున మొత్తం కేసుల సంఖ్య 16,339కి చేరింది. రాష్ట్రంలో 8,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా మరో ఏడుగురు మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి 15వేల మార్క్ దాటింది. సోమవారం తాజాగా తెలంగాణలో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15,394 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 861 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు, మేడ్చల్ జిల్లాలో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి.
వైద్యారోగ్యశాఖ నుంచి ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువుతున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు […]
సారథిన్యూస్, నల్లగొండ: కరోనా మహమ్మారి జీహెచ్ఎంసీతోపాటు జిల్లాలను వణికిస్తున్నది.తాజాగా నల్లగొండ జిల్లాలో 25 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌ల శాంపిల్లు సేకరించగా 25 కొత్తకేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ మండలాల్లో అత్యధిక కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చనవారిలో పోలీస్, వైద్యసిబ్బంది ఉన్నట్టు సమాచారం.
సారథిన్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు, హోంక్వారైంటైన్లో మరో ఐదుగురికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకు 99 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రాగా ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున 19 లక్షల 80 వేలు రూపాయలు ఆర్థికసాయం అందించామని చెప్పారు. హోంక్వారంటైన్లో ఉన్న 52 మందికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒకే రోజు 891 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 719 కేసులు, రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్‌జిల్లా నుంచి 55 అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహమ్మారి బారిన పడి ఐదుగురు చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 225కి చేరందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. […]