Breaking News

Cinema

బోయపాటి సెట్స్‌లో శ్రీలీల

మాసివ్ బ్లాక్‌ బ్లస్టర్ ‘అఖండ’ చిత్రాన్ని అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్ బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. హీరో రామ్‌కి జోడిగా శ్రీలీల నటిస్తోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బోయపాటి, రామ్‌ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి […]

Read More

బాలకృష్ణగారితో నటించడం నా అదృష్టం– దునియా విజయ్

  • January 5, 2023
  • BALAKRISHNA
  • Cinema
  • VIJAY
  • Comments Off on బాలకృష్ణగారితో నటించడం నా అదృష్టం– దునియా విజయ్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ హీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో సినిమాలో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్‌తో మూవీ విశేషాలు..బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ఈ కథలో […]

Read More
రైతులను వేధిస్తూ వారోత్సవాలా ?

రైతులను వేధిస్తూ వారోత్సవాలా ?

మండిపడ్డ బీజేపీ నేత విజయశాంతి సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం  కేసీఆర్‌ నేడు రైతులను మోసగించాలని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అయితే రైతన్నలు మోసపోయే స్థితిలో లేరని గ్రహించాలన్నారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించుతారని ఆమె జోస్యం చెప్పారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి, కాదని వేస్తే కొనుగోలు […]

Read More
పోలీసులను అడ్డంపెట్టుకొని ఆగడాలు

పోలీసులను అడ్డంపెట్టుకొని ఆగడాలు

బీజేపీ నాయకురాలు విజయశాంతి ధ్వజం సామాజికసారథి,హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ చెప్పు చేతుల్లో పనిచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదని బీజేపీ నాయకురాలు, మాజీఎంపీ విజయశాంతి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడంతోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నాయకులు, వారి కుమారులు, బంధువులు చేసే ఆగడాలు అన్నీఇన్నీ […]

Read More
మహేశ్బాబుకు కరోనా పాజిటివ్‌

మహేశ్​బాబుకు కరోనా పాజిటివ్‌

త్వరగా కోలుకోవాలని చిరంజీవి, ఎన్టీఆర్​ ట్వీట్‌ సామాజిక సారథి, హైదరాబాద్: సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా ద్వారా నిర్ధారించారు. నాకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. అయితే నాతో కాంటాక్ట్‌ అయినవారంతా పరీక్ష చేయించుకోవాలని ఆయన ట్విట్టర్​ ద్వారా కోరారు. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్‌ తీసుకోలేదో […]

Read More
పెద్దరికం హోదా నాకొద్దు

పెద్దరికం హోదా నాకొద్దు

తగవులు తీర్చడం నా వల్ల కాదు సినీ కార్మికులకు అండగా ఉంటా మెగాస్టార్​ చిరంజీవి సినీ కార్మికులకు లైఫ్​ టైమ్ ​హెల్త్​ కార్డులు పంపిణీ సామాజికసారథి, హైదరాబాద్: తెలుగు సినీపరిశ్రమ పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని అగ్రకథానాయకుడు మెగాస్టార్​చిరంజీవి స్పష్టంచేశారు. ఆ హోదా తనకిష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ‌పెద్దరికం హోదా తనకు ఇష్టం లేదని, తాను పెద్దగా వ్యవహరించబోనని తెలిపారు. తనకు పదవి వద్దని బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆదివారం […]

Read More
ఆ థియేటర్లను మాత్రమే సీజ్‌ చేశాం

ఆ థియేటర్లను మాత్రమే సీజ్‌ చేశాం

సినిమా టిక్కెట్లపై కమిటీ నిర్ణయం మేరకు ముందుకు సినీఎగ్జిబిటర్లతో భేటీలో మంత్రి పేర్ని నాని భేటీ అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమిస్తూ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్య కార్యదర్శులు, […]

Read More
‘రైతన్న’ సినిమా చూద్దాం

‘రైతన్న’ సినిమా చూద్దాం

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగానికి మద్దతుగా నిలబడుతూ రైతు ఉద్యమానికి ఆయుపట్టుగా వచ్చిన రైతన్న సినిమాను ఆదరించాలని ప్రముఖ సినీనటుడు, పీపుల్స్​స్టార్​ఆర్.నారాయణమూర్తి కోరారు. ఈనెల 27న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రామకృష్ణ టాకీస్ లో మొదటి ఆటను చూద్దామన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా గురువారం నాగర్​కర్నూల్​కు వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎం, సీపీఐ జిల్లా నాయకులు, […]

Read More