Breaking News

హీరో

చిరు ఇంట్లో భోగి సందడి

చిరు ఇంట్లో భోగి సందడి

సామాజిక సారథి, హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకొంటారు. తెలుగు రాష్టాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా బ్రదర్స్‌ కుటుంబాలు ఒకే చోట చేరాయి. చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు వరుణ్‌ తేజ్‌. దీంతో ఇవి […]

Read More
మహేశ్బాబుకు కరోనా పాజిటివ్‌

మహేశ్​బాబుకు కరోనా పాజిటివ్‌

త్వరగా కోలుకోవాలని చిరంజీవి, ఎన్టీఆర్​ ట్వీట్‌ సామాజిక సారథి, హైదరాబాద్: సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా ద్వారా నిర్ధారించారు. నాకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. అయితే నాతో కాంటాక్ట్‌ అయినవారంతా పరీక్ష చేయించుకోవాలని ఆయన ట్విట్టర్​ ద్వారా కోరారు. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్‌ తీసుకోలేదో […]

Read More
నటుడు సాయిధరమ్‌ తేజ్‌కు నోటీసులు

సాయిధరమ్‌ తేజ్‌కు నోటీసులు

యాక్సిండెంట్‌కు సంబంధించి వివరాలు కోరిన పోలీసులు సామాజికసారథి, హైదరాబాద్‌: సినీ హీరోసాయి ధరమ్‌ తేజ్‌ గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్‌తేజ్‌.. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తేజ్‌ యాక్సిడెంట్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సాయి ధరమ్‌తేజ్‌పై ఛార్జ్‌ […]

Read More

కల తీరింది..

దాదాపు టాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే. అలా వచ్చిన వాళ్లకు మొదట గా వచ్చే సమస్య భాషే. అలాంటి వారికి వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం కామనే. కొందరు హీరోయిన్స్ మాత్రం ధైర్యం చేసి తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకుని అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారు. ఆ లిస్టులో ఇప్పుడు పంజాబీ డాల్ పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ సినిమాతో టాలీవుడ్‌ కి హీరోయిన్ గా ఎంట్రీ […]

Read More