తగవులు తీర్చడం నా వల్ల కాదు సినీ కార్మికులకు అండగా ఉంటా మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు లైఫ్ టైమ్ హెల్త్ కార్డులు పంపిణీ సామాజికసారథి, హైదరాబాద్: తెలుగు సినీపరిశ్రమ పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని అగ్రకథానాయకుడు మెగాస్టార్చిరంజీవి స్పష్టంచేశారు. ఆ హోదా తనకిష్టం లేదని కుండబద్దలు కొట్టారు. పెద్దరికం హోదా తనకు ఇష్టం లేదని, తాను పెద్దగా వ్యవహరించబోనని తెలిపారు. తనకు పదవి వద్దని బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆదివారం […]
అందుబాటులో 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు గిరిజనులను ఉపాధి దొరుకుతుంది కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి సామాజిక సారథి, హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమ నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు 170 ఎకరాల సీసీఐ టౌన్ షిప్ 1,500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ […]
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కంగనా తిరుపతి/ కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా స్వామి అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. దీంతో మల్లికార్జునస్వామి వారి దర్శనానికి నాలుగు గంటలు సమయం పట్టింది. ఈరోజు వేకువజామున నాలుగు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్వామివారి స్పర్శ దర్శనాలను దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. […]
సర్వీస్ క్రమబద్ధీకరిస్తామని ఎండీ సజ్జనార్భరోసా సామాజికసారథి, హైదరాబాద్: కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారిని రానున్న రోజుల్లో పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామని భరోసాఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని సజ్జనార్ ప్రకటించారు. ‘సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతాం. టీఎస్‌ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదీ. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం […]
సామాజికసారథి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్ టోలిచౌకిలోని తన నివాసంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్క నాటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో మొక్క నాటి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. ప్రతిఒక్కరూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే తమ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎస్‌ఎస్ జీడీసీ చైర్మన్ డాక్టర్దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ […]
ఆలయాలకు పోటెత్తిన భక్తులు న్యూ ఇయర్ వేళ ఘనంగా పూజలు కోరికలు నెరవేరాలని ప్రత్యేక మొక్కులు సామాజికసారథి, హైదరాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. 2022లో మంచి జరగాలని విశేషపూజలు నిర్వహించారు. కొంతమంది తమ మొక్కులు చెల్లించుకునేందుకు పిల్లాపాపలతో తరలివచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని బిర్లామందిర్‌కు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా వివిధ రంగాలకు చెందిన వారంతా స్వామిని దర్శించుకుని […]
అనేక రోడ్లకు నిధులు మంజూరు చేయించాం షేక్ పేట్ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన షేక్ పేట్ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరం రోజురోజుకు విస్తరిస్తోందని, ఇక్కడికి […]
బిజినేపల్లి మండలంలో జోరుగా పేకాట మహబూబ్‌నగర్‌కు మారిన మకాం తాజాగా పట్టుబడిన కొందరు అధికారపార్టీ నేతలు నిందితుల నుంచి రూ.8.92లక్షలు స్వాధీనం స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్‌జిల్లా బిజినేపల్లి మండలం కొంతమంది పలుకుబడి కలిగిన నేతలు, రియల్టర్లు, డ్రగ్స్, ఇసుక వ్యాపారులకు పేకాట అడ్డాగా మారింది. సామాన్యులపై ప్రతాపం చూపించే నాయకులు వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాకు కొంతమంది […]