Breaking News

Siege

71 వాహనాలు సీజ్

 71 వాహనాలు సీజ్  

సామాజిక సారథి, సుల్తానాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలను సీజ్‌ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనాలు పాటించకుండా తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు తొలగించి తీరుతున్న 71వాహనాలను సీజ్‌ చేసినట్లు చెప్పారు. వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనక తప్పనిసరిగా నంబరుప్లేట్లు అమర్చుకోవాలన్నారు. నంబరుప్లేట్లు లేకుండా వాహనాలు […]

Read More
ఆ థియేటర్లను మాత్రమే సీజ్‌ చేశాం

ఆ థియేటర్లను మాత్రమే సీజ్‌ చేశాం

సినిమా టిక్కెట్లపై కమిటీ నిర్ణయం మేరకు ముందుకు సినీఎగ్జిబిటర్లతో భేటీలో మంత్రి పేర్ని నాని భేటీ అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమిస్తూ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్య కార్యదర్శులు, […]

Read More
8న పార్లమెంట్ ముట్టడి

8న పార్లమెంట్ ​ముట్టడి

సామాజిక సారథి, వెల్డండ: బీసీ గణన చేపట్టాలనే డిమాండ్​తో ఈనెల 8న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపట్టే పార్లమెంట్​ముట్టడి కార్యక్రమాన్ని బీసీలు విజయవంతం చేయాలని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నకినమోని పెద్దయ్య యాదవ్ కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలకులు అక్రమ సంపాదన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజాసమస్యలను గాలికి వదిలేశారని, సెటిల్ మెంట్ల మీద ఉన్న ప్రేమ ప్రజాసమస్యలపై చూపడం లేదన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా […]

Read More