Breaking News

దేశం

లక్షకుపైగా కేసులు

లక్షకుపైగా కేసులు

దేశంలో విస్తరిస్తున్న కరోనా ఒమిక్రాన్‌ కేసులు 3,071 న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. వరుసగా శనివారం రెండవరోజు కొత్తగా కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు మూడువేలకు పైగానే నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. శుక్రవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 1,41,986 మందికి వైరస్‌ పాజిటివ్‌గా […]

Read More
రావత్‌ కుటుంబం అంతా ఆర్మీలోనే

రావత్‌ కుటుంబం అంతా ఆర్మీలోనే

తండ్రి కూడా లెఫ్టినెంట్‌గా పనిచేసిన అనుభవం త్రివిధ దళాల అధికారిగా భారత్‌ సైన్య ఆధునీకరణకు కృషి ఆధునిక యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన దిట్ట న్యూఢిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కుటుంబం అంతా దేశం కోసం ఆర్మీలో పనిచేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రావత్‌ దేశం సైనికంగా బలపడేందుకు అహర్నిశలు పనిచేసేవారు. ఆధునిక యుద్ధవ్యూహాల్లో ఆయన దిట్ట. భారత ఆర్మీని అధునాతన యుద్ధరీతులకు తర్ఫీదు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. […]

Read More
దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి

దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి

సామాజిక సారథి, నాగర్​ కర్నూల్ ప్రతినిధి: దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లాను ముందంజలో ఉంచాలని నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయ్, అథ్లెటిక్స్ అస్సోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను క్రీడాకారులుగా చేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. చదువుకు ఇచ్చే ప్రాధాన్యం, క్రీడలకు కూడా ఇవ్వాలని కోరారు. మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  కొల్లాపూర్ చౌరస్తా లో క్రాస్ కంట్రీ […]

Read More