Breaking News

జాతీయం

ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది

ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది

గూగుల్‌పై మండిప‌డిన పేటీఎం న్యూఢిల్లీ : ఆన్‌లైన్ బెట్టింగ్‌ల‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ప్లేస్టోర్ నుంచి గ‌త‌వారం భార‌త్‌కు చెందిన చెల్లింపుల యాప్ పేటీఎంను తొల‌గించిన గూగుల్‌పై ఆ సంస్థ తీవ్రఆరోప‌ణ‌లు చేసింది. భార‌త్‌లో చ‌ట్టాల‌ను అతిక్రమిస్తూ.. ఇక్కడ డిజిట‌ల్ ఎకో సిస్టమ్‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌ని గూగుల్‌ చూస్తోందని ఆరోపించింది. ఈ మేరకు పేటీఎం బ్లాగ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఒక స్టార్ట్​ప్​గా దేశంలో చ‌ట్టాల‌కు లోబ‌డి మేము వ్యాపారాలు చేస్తున్నాం. కానీ గూగుల్‌, దాని ఉద్యోగులు చేస్తున్న […]

Read More
ఆర్నెళ్ల త‌ర్వాత తాజ్‌మ‌హల్ రీ ఓపెన్

ఆర్నెళ్ల త‌ర్వాత తాజ్‌మ‌హల్ రీ ఓపెన్

న్యూఢిల్లీ: ఆరునెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత తాజ్‌మ‌హ‌ల్ మ‌ళ్లీ జ‌న‌క‌ళ‌ను సంత‌రించుకోనుంది. క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది మార్చి (17న‌)లో లాక్‌డౌన్ విధించడానికి కొద్దిరోజుల ముందే పర్యాటక ప్రదేశాల మూసివేత‌లో భాగంగా.. తాజ్‌మ‌హ‌ల్‌కూ గేట్లు వేసిన విష‌యం తెలిసిందే. ఆరునెల‌ల త‌ర్వాత సోమ‌వారం తాజ్‌మ‌హ‌ల్‌లో ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించారు. అలాగే ఆగ్రా కోట‌నూ సంద‌ర్శించ‌డానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే తాజ్‌మ‌హల్‌లో రోజుకు 5 వేల మందిని (మ‌ధ్యాహ్నం 2.30 వ‌ర‌కు 2,500.. త‌ర్వాత మిగిలిన‌వాళ్లు) ఆగ్రా కోట‌లో రోజుకు […]

Read More

అపార్ట్​మెంట్ కూలి​.. 8 మంది మృతి

మూడంతస్థుల ఆపార్ట్​మెంట్​ కుప్పకూలి అందులో ఉన్న 8 మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని భివాండిలో అదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భివాండిలో 1984లో ఓ భవనాన్ని నిర్మించారు. ఇక్కడ దాదాపు 21 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే అక్కడ నివాసం ఉన్నవారంతా భవంతిని ఖాళీచేయాలని మున్సిపల్​ సిబ్బంది ఇప్పటికే నోటీసులు కూడా జారీచేశారు. అయినప్పటికే ఈ భవంతిని ఎవరూ ఖాళీ […]

Read More

ఇదేం ప్రజాస్వామ్యం.. ఎంపీల సస్పెన్షన్​పై నిరసన

ఢిల్లీ: తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ నిన్న రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదించిన సంగతి చెలరేగింది. బిల్లు చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో చైర్మన్​ పోడియం దగ్గరకు వెళ్లి పెద్దపెట్టు నినాదాలు చేశారు. కాగా సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది ఎంపీలపై సోమవారం రాజ్యసభ చైర్మన్​ వెంకయ్యనాయుడు సస్పెండ్​ వేటు వేశారు. వారంపాటు వీరిని సభనుంచి బహిష్కరించారు. సోమవారం సభ ప్రారంభంకాగానే మంత్రి ప్రహ్లద్​జోషి సస్పెన్షన్​ […]

Read More
బ‌డికి కాలిన‌డ‌క‌న

బ‌డికి కాలిన‌డ‌క‌న..

నడిచే వెళ్తున్న 60 శాతం విద్యార్థులు బాలిక‌లు మ‌రో రెండు శాతం అధికం ప్రజారవాణాలో వెళ్లేది 12 శాత‌మే న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు గ‌డుస్తున్నా.. బ‌డికి వెళ్లే విద్యార్థులకు బాధ‌లు తప్పడం లేదు. ఇప్పటికీ దేశంలో 60శాతానికి పైగా పిల్లలు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. ప్రజార‌వాణా స‌రిగా లేక.. గిరిజన గూడేలు వంటి చోట అస‌లు ర‌వాణా స‌దుపాయాలే లేక‌పోవ‌డంతో భ‌విష్యత్​భార‌త‌మంతా బ్యాగుల భారం మోస్తూ కాలిన‌డ‌క‌నే స్కూళ్లకు […]

Read More

భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టిద్దామనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఎన్​ఐఏ ( నేషనల్​ ఇన్విస్టిగేషన్​ ఎజెన్సీ) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్​ఐఏ అధికారులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది ఆల్​ఖైదా టెర్రరిస్టులను అరెస్ట్​ చేశారు. టెర్రరిస్టులు దేశరాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్​ వేశారని అధికారుల దర్యాప్తులో తేలింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, వెస్ట్ బెంగాల్ లో ముషీరాబాద్ లో ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఓ వైపు దేశం […]

Read More

పార్లమెంట్​లో బూతు వీడియోలు చూస్తూ..

ఆయనో ప్రజాప్రతినిధి.. తమ సమస్యలను పరిష్కరిస్తాడని, తమ కష్టాలను తీరుస్తాడని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ పార్లమెంట్​కు వెళ్లిన సదరు ఎంపీ అశ్లీల వీడియోలు చూస్తూ మీడియాకు అడ్డంగా దొరికారు. అదృష్టవశాత్తు ఆయన మనదేశపు ఎంపీ కాదు. థాయిలాండ్​ చోన్బూరి ప్రావిన్స్ ఎంపీ రోన్నాథెప్ అనువత్. గురువారం థాయిలాండ్​ పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రసంగంపై చర్చ జరుగుతున్నది. ఎంపీ గారికి బడ్జెట్​ ప్రసంగం బోర్​కొట్టినట్టుంది. వెంటనే ఫోన్​ తీసి బూతు వీడియోలు ఓపెన్​ చూశాడు. తాను పార్లమెంట్​లో ఉన్నానని.. […]

Read More

పేటీఎంకు గూగుల్​ షాక్​.. ప్లేస్టోర్​ నుంచి తొలగింపు

సారథిమీడియా, హైదరాబాద్​: పేటీఎం యాప్​ను ప్లే స్టోర్​ నుంచి తీసేసినట్టు గూగుల్​ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్లేస్టోర్​లో ఈ యాప్​ అందుబాటులో లేదు. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లగింఘించి ఆన్​లైన్​ బెట్టింగ్​లు పెడుతున్నందున ఈ యాప్​ను తొలగించినట్టు గూగుల్​ స్పష్టం చేసింది. కాగా పేటీఎం బిజినెస్​, పేటీఎం మాల్​, పేటీఎం మనీ యాప్స్​ మాత్రం యాథావిధిగా కొనసాగనున్నాయి. పేటీఎం ఏమంటుందంటే..గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి మాత్రమే ఈ యాప్​ను తొలగించారని.. ప్రస్తుతం డౌన్​లోడ్​, అప్​డేట్​ చేసుకొనే […]

Read More