Breaking News

Day: December 8, 2021

ఎంపీ సంతోష్ కు అరుదైన గిఫ్ట్

ఎంపీ సంతోష్ ​కు అరుదైన గిఫ్ట్​

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఎంపీలు కేక్ ​కట్ ​చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ లో భాగంగా మొక్కనాటారు. రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, పార్లమెంట్ ​ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, బోర్లకుంట్ల వెంకటేష్ నేత, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తెర

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి.. తెర

రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు, జరిమానా        సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ ముగింపునకు 72 గంటల ముందు  డిసెంబర్ 7సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్సీ ప్రచారాన్ని నిలిపివేయాలని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ పీజే పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 10వ తేదీన పోలింగ్ ముగిసే వరకూ నిశబ్ధ కాలం (సైలెన్స్ పీరియడ్) […]

Read More
ఒలంపిక్స్‌ బాయ్‌కాట్‌

ఒలంపిక్స్‌ బాయ్‌కాట్‌

ఒలంపిక్స్‌ బాయ్‌ కాట్‌ పై అమెరికాకు చైనా వార్నింగ్‌ బీజింగ్‌: వచ్చే ఏడాది చైనాలోని బీజింగ్‌లో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ను అమెరికా బాయ్‌కాట్‌ చేసింది. దీనిపై డ్రాగన్‌ దేశం చైనా రియాక్ట్‌ అయ్యింది. అమెరికా చేపట్టిన దౌత్యపరమైన బహిష్కరణను చైనా ఖండించింది. దీనిపై ప్రతీకారం తీర్చుకోనున్నట్లు కూడా చైనా హెచ్చరించింది.ఆ దేశ విదేశాంగ మంత్రి జావో లిజియాన్‌ ఈ అంశం గురించి  మీడియాతో మాట్లాడుతూ.. తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, కానీ వాటికి సంబంధించిన వివరాలను […]

Read More
హెల్త్సెంటర్ను పరిశీలించిన కేంద్రబృందం

హెల్త్​సెంటర్​ను పరిశీలించిన కేంద్రబృందం

  • December 8, 2021
  • Comments Off on హెల్త్​సెంటర్​ను పరిశీలించిన కేంద్రబృందం

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ​ప్రతినిధి: పెద్దముద్దునూర్ హెల్త్​సెంటర్​ను కేంద్ర క్వాలిటీ బృందం సభ్యులు డాక్టర్​అరుణ్ త్రివేది, డాక్టర్​విక్రమ్​శర్మ మంగళవారం సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్యం తీరును పరిశీలించారు. 2021 ఫిబ్రవరిలో పెద్దముద్దునూర్​హెల్త్​సెంటర్​కాయకల్ప రాష్ట్రస్థాయి అవార్డును దక్కించుకుందని, జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలకు సంసిద్ధం చేశామని వైద్యాధికారి డాక్టర్​దశరథం తెలిపారు. రోగులకు కల్పించే వసతులు, కూర్చోవడానికి కుర్చీలు, తాటినీటి వసతి, టాయిలెట్స్ వంటి సదుపాయాలు, ల్యాబ్, కాన్పులు, పిల్లలకు టీకాలు, ఎయిడ్స్, మలేరియా, డెంగీ, చికున్​గున్యా వంటి […]

Read More
గుంతల చింత తీర్చిన సర్పంచ్

గుంతల చింత తీర్చిన సర్పంచ్​

సామాజిక సారథి, సిద్దిపేట: ప్రమాదాల నివారణకు పాటుపడతామని సిద్దిపేట జిల్లా పందిళ్ల సర్పంచ్​తోడేటి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ వరంగల్ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో రాత్రిళ్లు గుంతలు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయన్నారు. దీంతో పందిళ్ల గ్రామపరిధిలోని ప్రధాన రహదారిపై సిమెంట్, కాంక్రీట్​తో పూడ్చివేయించామన్నారు. సర్పంచ్​రమేష్ చేస్తున్న పనిని ఎస్సై శ్రీధర్, గ్రామస్తులు పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్​నెల్లి శ్రీనివాస్, […]

Read More
ఎర్రటోపీలతో యూపీకి ప్రమాదం

ఎర్రటోపీలతో యూపీకి ప్రమాదం

వారు అధికారంలోకొస్తే ఉగ్రవాదులతో దోస్తీ ఎస్పీ నేతలపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు గోరఖ్‌పూర్‌లో పలు కార్యక్రమాలకు శ్రీకారం లక్నో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్ని ప్రధాన పార్టీలతో పాటు పలు చిన్నాచితకా పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. గోరఖ్‌పూర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేదికపై నుంచే ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీపై ప్రధాని […]

Read More
విద్యార్థులే స్వీపర్లు

విద్యార్థులే స్వీపర్లు

చిన్నారులతో వెట్టిచాకిరీ చర్యలు తీసుకుంటామన్న డీఈవో సామాజిక సారథి, కౌడిపల్లి: ప్రభుత్వ స్కూళ్లలో చిన్నారులే స్వీపర్లుగా మారారు. మంగళవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చీపురుపట్టి ఊడ్చారు. టీచర్లు కూడా వారిచేత పనులు చేయించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 600, జడ్పీ హైస్కూళ్లు 140 దాకా ఉన్నాయి. దాదాపు సగం స్కూళ్లలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. స్వీపర్లను ఈ ఏడాది నియమించకపోవడంతో పిల్లలే అన్ని పనులు చేస్తున్నారు. తాజాగా […]

Read More
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

సామాజిక సారథి, నార్కెట్ పల్లి: ముందు వెళుతున్న లారీని డీసీఎం ఢీకొట్టడంతో, క్యాబిన్లో ఇరుక్కుని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో సోమవారం రాత్రి జరిగింది. నెల్లూరు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన చుండి హర్షవర్ధన్ రెడ్డి(30) సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు డీసీఎంలో ప్రయాణిస్తున్నాడు. నార్కెట్ పల్లి గ్రామ శివారులోని నల్లగొండ ఫ్లై ఓవర్ దగ్గరకు రాగానే అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తతో ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. […]

Read More