అధిష్టానం మెచ్చినోడు.. బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు.. పేదల మన్ననలు పొందినోడు ఆయనే ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. సామాజిక సారథి,వరంగల్ ప్రతినిధి: అధిష్టానం మెచ్చినోడు..బరి గీసి నిలిచినోడు.. ప్రజల మనసును గెలిచినోడు..పేదల మన్ననలు పొందినోడు..వెనకబడిన తరగతిలో పుట్టినోడు.. ఆయనే అరూరి రమేష్.. ప్రస్తుతం వర్ధన్నపేట ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా అష్ట వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక సారథి ప్రత్యేక కథనం.. నియోజకవర్గ ప్రజలకు […]
సామాజిక సారథి, సిద్దిపేట: ప్రమాదాల నివారణకు పాటుపడతామని సిద్దిపేట జిల్లా పందిళ్ల సర్పంచ్తోడేటి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ వరంగల్ నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం కావడంతో రాత్రిళ్లు గుంతలు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయన్నారు. దీంతో పందిళ్ల గ్రామపరిధిలోని ప్రధాన రహదారిపై సిమెంట్, కాంక్రీట్‌తో పూడ్చివేయించామన్నారు. సర్పంచ్రమేష్ చేస్తున్న పనిని ఎస్సై శ్రీధర్, గ్రామస్తులు పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్నెల్లి శ్రీనివాస్, […]
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సామాజిక సారథి, ఐనవోలు: ప్రైవేట్ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే సీఎం సహాయనిధి లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలంలోని ఫున్నెలు, వనమాల కనిపర్తి గ్రామాల్లో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.11.32లక్షల చెక్కులను శనివారం అందజేశారు. అత్యవసర సమయంలో ప్రైవేట్ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభాగ్యులు, నిరుపేదలకు అండగా నిలుస్తుందని, కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ […]
సామాజిక సారథి, ఐనవోలు/ హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం లోని పంతిని గ్రామంలో రూ.12.60లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠ దామాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంతిని నుంచి చెన్నారం గ్రామానికి రూ.2.50కోట్ల వ్యయంతో బీటీ రోడ్ మంజూరయ్యిందని, త్వరలో పనులు పూర్తి […]
అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం సుప్రీం తుది తీర్పునకు లోబడేనని స్పష్టీకరణ అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్‌హరిచందన్ పేరుతో ప్రకటన జారీచేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్) విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌లీవ్ పిటిషన్లో వచ్చే […]