అనుష్క హీరోయిన్‌గా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ‘నిశ్శబ్దం’ ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కూడా అయింది. థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మొదటి నుంచి చెప్పిన టీమ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీకే ఓటువేసింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మాధవన్, మైఖేల్ మాడ్సన్, అంజలి, సుబ్బరాజు, షాలినీపాండే, అవసరాల శ్రీనివాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. టీజీ […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా వ్యాధి నివారణకు ఇక్కడి వైద్యారోగ్య కేంద్రంలో మంచి వైద్యసేవలు అందుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. చిన్నపిల్లల వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్, స్థానిక డాక్టర్ రాజేష్ గౌడ్ ఆస్పత్రిలోని సమస్యలను నేరుగా చూపించారు. […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా బారినపడి చనిపోయిన వారిని అంబులెన్స్‌లో తరలించేందుకు వీలుగా సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టోల్‌ఫ్రీ నంబర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఎవరైన చనిపోతే తరలించేందుకు 9440879791 నంబర్‌కు ఫోన్ చేసి ఉచిత సహాయం పొందవచ్చని కోరారు. ఇన్చార్జ్ మెహబూబ్ అందుబాటులో ఉంటారని ప్రకటించారు.
సారథి న్యూస్, కర్నూలు: ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ద్వారా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన సచివాలయ ఉద్యోగుల ఉచిత ఆన్లైన్ గ్రాండ్‌టెస్ట్–3 ప్రశ్నపత్రాన్ని ఎస్పీ కె.ఫక్కీరప్ప శుక్రవారం తన కార్యాలయంలో ప్రారంభించారు. కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లో ఎస్ వీ మోహన్ రెడ్డి ఉచితంగా కోచింగ్ ఇప్పించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తీవ్రమైన పోటీఉందని నిషితమైన విశ్లేషణలతో కూడిన చదువులు అవసరమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎస్ వీ మోహన్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: మనం చాలామంది దొంగల గురించి విని వుంటాం.. చైన్‌స్నాచర్లు, పగటిపూట దొంగలు, రాత్రిపూట దొంగలు, సీజనల్ దొంగలు ఇలా రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇటీవల సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డది మాత్రం హైటెక్ దొంగ. ఇతగాడు కేవలం ఫ్లైట్‌లోనే ప్రయాణాలు సాగిస్తుంటాడు. నేరుగా స్పాట్‌కు చేరుకుంటాడు. అనంతరం పనిపూర్తిచేసుకొని తిరిగి వెళ్లిపోతుంటాడు. ఈ హైటెక్ దొంగ గురించి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గంగాధర్ నొయిడాలో స్థిరపడ్డాడు. అక్కడ ఓ […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ నియంత్రణకు నిర్విరామంగా కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం విజయవాడలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డితో కలసి కోవిడ్ నియంత్రణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం చేస్తున్న పనితీరును ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా మాస్కులు కట్టుకుని కోవిడ్ 19 […]
సారథి న్యూస్, కర్నూలు: ఎక్కడో పుట్టిన మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వయస్సుకు సంబంధం లేకుండా.. అందరిలోనూ భయం నింపింది. మనసారా ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడేలా చేసింది. కానీ ఇదంతా ‘కళంకం’ వల్లే చోటుచేసుకుందని, దాన్ని జయిస్తే.. కరోనాను అంతం చేయడం సాధ్యమవుతుందని అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జావెద్ సయ్యద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కుటుంబంలో ఒకరు కరోనా పాజిటివ్‌తో మృతి చెందితే.. మిగిలిన వారు డిప్రెషన్‌కు గురై గోదావరి నదిలోకి దూకి […]
అక్కినేని అఖిల్.. బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే లాక్‌డౌన్‌తో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోగా.. ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే ‘ద బ్యాండ్ ఈజ్ బ్యాక్’ అంటూ అఖిల్, పూజాహెగ్డే ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోపై నెట్టింట్లో ఆసక్తికరమైన కామెంట్లు వచ్చాయి. పూజాహెగ్డే .. అఖిల్‌కు […]