ఇటీవల కాలంలో తమన్ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ను సాధించాయి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో వచ్చిన ‘అల వైకుంఠ పురములో’ సినిమానే అందుకు నిదర్శనం. దాంతో తమన్ డిమాండ్ మరింత పెరిగింది. వరుస చిత్రాల ఆఫర్లతో బిజీ అయ్యాడు తమన్. శివర నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. ఈ సినిమాకి తమన్ బ్యాక్ డ్రాప్ నిస్తున్నాడు. ఆల్రెడీ ట్యూన్స్ కంపోజింగ్ కూడా ఫినిష్ అయ్యిందని […]
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. విశాల్ తాజా చిత్రం ‘చక్ర’ ట్రైలర్ రిలీజైంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై తనే స్వయంగా చిత్రాన్ని నిర్మిస్తూ నటించాడు. ఎంఎస్ ఆనందన్ దర్శకుడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్ గ్లిమ్స్ ను రీసెంట్ గా విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ ను నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ లో ఒకేసారి […]
వైద్యారోగ్యశాఖ నుంచి ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువుతున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు […]
సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని వేడుకలను, పండగలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగను కొంతమంది పరిమిత సంఖ్యలో పెద్దల సమక్షంలోనే నిర్వహించారు. రెండు సదరు బోనాలతో జమిడిక చప్పులతో ఊరేగింపుగా దేవాలయం వద్దకు చేరుకున్నారు. కరోనా మహమ్మారి పారిపోయి పిల్ల, జల్ల, గొడ్డు, గోదా, పాడిపంటలను సల్లంగా చూడమని మొక్కుతూ యాటలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముదిరాజ్ […]
సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రా నుంచి మద్యం సరఫరా పూర్తిస్థాయిలో కట్టడి చేయాన్న క్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను తీసుకొచ్చిందని సెబ్ ఏఎస్పీ గౌతమిసాలి తెలిపారు. శనివారం సెబ్, ఎక్సైజ్, స్పెషల్ స్క్వాడ్ ఆధ్వర్యంలో జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక, నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సెబ్, ఏఎస్పీ గౌతమి సాలీ పర్యవేక్షణలో జరిగిన దాడిలో నాటుసారా తయారీదారులు, విక్రేతలను 11 మందిని అరెస్ట్ చేశారు. రెండు వెహికిల్స్ సీజ్ చేశారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో మే చివరి దాకా రాత్రిపూట కర్ఫ్యూతో కొన్ని నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విధించింది. జూన్ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేశారు. మరోవైపు 8వ తేదీ నుంచి సినిమా థియేటర్లు, పాఠశాలలు మినహా షాపింగ్ మాల్స్, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో వ్యాపారాలు, క్రయ విక్రయాలు క్రమక్రమంగా ఊపందుకుంటాయని అందరూ భావించారు. తద్వారా పన్నుల రూపంలో ఖజానాకు రాబడి ప్రారంభమవుతుందనీ, ఈనెల చివరి […]
సారథి న్యూస్, హైదరాబాద్: ‘ఢిల్లీకి రాజునైనా తల్లికి బిడ్డనే’ అన్న పదం మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో మార్మోగింది. ఈ మాటలు ఎవరో కాదు మన తొలి తెలుగు ప్రధాని, ఆదర్శనీయుడు అనిపించుకుంటున్న పాములపర్తి వెంకట నరసింహారావు(పీవీ నరసింహారావు) నోటి నుంచి వచ్చాయి. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు దేశంలోనూ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని ఆధిరోహించిన బహుభాషా కొవిదుడు, అపర చాణుక్యుడు […]
సారథిన్యూస్, హైదరాబాద్: ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి మరాఠ్వాడా వరకు విదర్భ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తువద్ద కొనసాగుతున్న ఉపరితలద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఆది, సోమవారం రాష్ట్రంలోని చాలాచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. గ్రేటర్హైదరాబాద్లో కుండపోతరుతుపవనాలకు తోడు ఉపరితలద్రోణి ప్రభావంతో గ్రేటర్‌వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు […]