Breaking News

వంగర

తెలంగాణ బిడ్డ.. పీవీకి భారతరత్న

తెలంగాణ బిడ్డ.. పీవీకి భారతరత్న

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేద్దాం శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ.. సెప్టెంబర్​7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞానమార్గ్ గా పేరుపెట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో మెమోరియల్ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం శుక్రవారం ప్రగతి భవన్ లో […]

Read More
పీవీ.. వందేళ్ల జ్ఞాపకాలు

పీవీ.. వందేళ్ల జ్ఞాపకాలు

సారథి న్యూస్, హైదరాబాద్: ‘ఢిల్లీకి రాజునైనా తల్లికి బిడ్డనే’ అన్న పదం మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో మార్మోగింది. ఈ మాటలు ఎవరో కాదు మన తొలి తెలుగు ప్రధాని, ఆదర్శనీయుడు అనిపించుకుంటున్న పాములపర్తి వెంకట నరసింహారావు(పీవీ నరసింహారావు) నోటి నుంచి వచ్చాయి. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు దేశంలోనూ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని ఆధిరోహించిన బహుభాషా కొవిదుడు, అపర చాణుక్యుడు […]

Read More
పీవీ.. గొప్ప దార్శనికుడు

పీవీ.. గొప్ప దార్శనికుడు

సారథి న్యూస్, హుస్నాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప దార్శనికుడని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. ఆదివారం జరగబోయే పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో వొడితెల కుటంబానికున్న సంబంధాన్ని శుక్రవారం గుర్తుచేసుకున్నారు. పీవీ సాహితీవేత్తగా ఓ వైపు మరో వైపు పరిపాలనా దక్షుడిగా ఉంటూ మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపించి అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు, సాంకేతిక రంగాల అభివృద్ధి చెందితే యువతకు […]

Read More