Breaking News

Sitakka

ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై… ఎమ్మెల్యే సీతక్క ఫైర్

సామజిక సారథి, నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికల పోరుజోరుగా సాగుతుంది. నాయకుల మధ్య మాటల తుటాలు పెలుతున్నాయి.    కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డికి ఓటు వేయాలని. కోరుతున్న ఆడియో క్లిప్ లీక్ అయిన నేపథ్యంలో ఆమె గాటు వాక్యాలు చేశారు. వెంకట్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికి మాలిన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పక్క పార్టీకి ఓటు వేయాలంటూ […]

Read More
తక్షణమే 317 జీవో రద్దు చేయాలి

తక్షణమే 317 జీవో రద్దు చేయాలి

ములుగులో సీతక్క నిరసన సామాజిక సారథి,  ములుగు: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్​చేస్తూ గురువారం ఆమె ములుగు జిల్లా కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలలో ప్రాధాన్యత కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని […]

Read More
మేడారం జాతరపై మంత్రి సమీక్ష

మేడారం జాతరపై మంత్రి సమీక్ష

 సామాజిక సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ స్థానిక అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న జాతర కోసం వసతుల కల్పన, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు. ముందుగా మేడారం అమ్మవార్లు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. జంపన్న వాగు […]

Read More
సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి

సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలి

ములుగు ఎమ్మెల్యే సీతక్క సామజిక సారథి, మంగపేట: సభ్యత్వ నమోదుపై కాంగ్రెస్ నాయకులు దృష్టిసారించాలని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ మండల నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాదంలో మరణిస్తే రూ.2లక్షల ఇన్స్ రెన్స్ వర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ […]

Read More
బాధిత కుటుంబాలకు సీతక్క పరామర్శ

బాధిత కుటుంబాలను పరామర్శించిన సీతక్క

సామజిక సారథి, ములుగు: నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలోని మైలారం తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొడ రాములు, అదే విధంగా గాంధీ నగర్ కు చెందిన మల్లెల సమ్మక్క, భూక్యా రుక్మా ఇటీవలే మరణించగా ‘సోమవారం మృతుల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పరమర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సుంకర బోయిన మొగిలి, జడ్పీటీసీ పూల్సం పుష్పలత శ్రీనివాస్, […]

Read More