అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో అకాడమీ అవార్డుల బరిలో దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. 95వ ఆస్కార్ అవార్డుల ఎంపికలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు–నాటు’ సాంగ్ ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరిలో షానూక్ సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి. రిజ్ అహ్మద్, అల్లిసన్ […]
సారథి, రామడుగు: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ రామడుగు మండలాధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఎన్టీఆర్ 98వ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లుగా భావించి కూడు, గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీని స్థాపించారని గుర్తుచేశారు. మద్యపాన నిషేధం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, జనతావస్త్రాలు, పటేల్ పట్వారీ […]
అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియో ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో వస్తున్న టీజర్ ను అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’ సెన్సేషన్ క్రియేట్ చేయగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ ‘రామరాజు ఫర్ […]
సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ బాలయ్య బాబు స్వీయ దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే పౌరాణిక చిత్రం ప్రారంభించారు. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపదిగా సౌందర్య భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబుతో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్న ఈ చిత్రాన్ని తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో రూపొందిస్తున్నారని తెలియడంతో ఈ చిత్రంపై అప్పట్లో భారీ అంచనాలే ఉన్నాయి. కొన్ని సీన్లను షూట్ కూడా చేశారు. సరిగ్గా ఆ సమయంలో […]
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న రామ్ చరణ్.. మరోవైపు ‘ఆచార్య’ సినిమాలోనూ కీలకపాత్ర పోషించనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ నటించబోయే సినిమా ఏమిటి? డైరెక్టర్ ఎవరు లాంటి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది టాలెంటెడ్ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు, ఎడిటర్ మోహన్ కొడుకు మోహన్ రాజా పేరు తెరపైకి వచ్చింది. మోహన్ […]
బీజేపీలో డీకే అరుణ, పురందేశ్వరికి కీలక పదవులు పదవులు దక్కని రాంమాధవ్, మురళీధర్ రావు బిహార్ ఎన్నికల వేళ బీజేపీ కొత్త కార్యవర్గం న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఆ పార్టీ మహిళా నేతలు, మాజీమంత్రులు డీకే అరుణ, పురందరేశ్వరికి కీలక పదవులు దక్కాయి. బిహార్ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త టీమ్‌ను ప్రకటించారు. కీలక పదవుల నుంచి కొందరిని తప్పించారు. కొత్తవారికి, యువతకు కీలక పదవులు కట్టబెట్టారు. పార్టీ జాతీయ […]
ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్నది. తెలుగు సినీ దర్శకులు సైతం ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. సావిత్రి జీవతకథను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ‘మహానటి’ చిత్రం ఘన విజయం సాధించినప్పటికీ.. సీనియర్ ఎన్టీఆర్‌ను జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని రూపొందించిన ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ నటించడం వల్లే సినిమాలు ప్లాప్ అయ్యాయన్న విమర్శలూ ఉన్నాయి. అయితే తాజాగా మరో హీరోయిన్ జీవిత చరిత్ర ఆధారంగా […]
రెండు వారాలుగా టాలీవుడ్లో ఎక్కడ విన్నా ఈ వార్తే వినిపిస్తోంది. ఏమిటంటారా? మహేష్బాబు, ఎన్టీఆర్ కలిసి నటిస్తారని. ఒక్కోసారి అది నిజం కావొచ్చని కూడా అంటున్నారు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో.. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోలంతా తమ వే మార్చుకుని మల్టీస్టారర్‌గా నటించేందుకు ముందుకొస్తున్నారు కాబట్టి. మహేష్, ఎన్టీఆర్ తో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలయికతో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న […]