Breaking News

RAJAMOULI

22 ఏండ్ల తర్వాత ఆస్కార్‌‌ బరిలోకి ఇండియన్‌ మూవీ..

అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన చిత్రాలను ఓటింగ్‌ ద్వారా ఆస్కార్‌‌ మెంబర్స్‌ తుది జాబితాను తాజాగా రిలీజ్‌ చేశారు. ఇందులో అకాడమీ అవార్డుల బరిలో దాదాపు 300 చిత్రాలు షార్ట్‌ లిస్ట్‌ అయ్యాయి. 95వ ఆస్కార్‌‌ అవార్డుల ఎంపికలో ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు–నాటు’ సాంగ్ ఆస్కార్‌‌ నామినేషన్‌ దక్కించుకుంది. డాక్యుమెంటరీ ఫీచర్‌‌ కేటగిరిలో షానూక్‌ సేన్‌ ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’, డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విష్పర్స్‌’ నామినేట్‌ అయ్యాయి. రిజ్‌ అహ్మద్‌, అల్లిసన్‌ […]

Read More
పాప్ సాంగ్..100 మిలియన్ వ్యూస్

పాప్ సాంగ్.. 100 మిలియన్ వ్యూస్

పాప్.. ర్యాప్ సింగర్స్ కు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉండడం తెలిసిందే. అయితే తెలుగులో పాప్ సింగర్ గా ముద్ర వేసుకున్న స్మిత లేటెస్ట్ గా మరో పాప్ సాంగ్​ను రూపొందించింది. ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న స్మిత ‘బహాకిలిక్కి’ అనే ట్యూన్​కు స్టెప్పులేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం ‘బాహుబలి’ చిత్రానికి ట్రిబ్యూట్ గా స్మిత ఈ పాటను పాడింది. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుని జాతి కోసం రాజమౌళి సృష్టించిన ‘కిలిక్కి’ […]

Read More
పులితో ఫైటింగ్.. నిజంగానే..

పులితో ఫైటింగ్.. నిజంగానే

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న ఎన్టీఆర్ నిజమైన పులితో ఫైట్ చేస్తున్నాడట. ఈ చిత్రంలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘పులిని దూరం నుంచి చూడాలనిపిస్తే చూసుకో..పులితో ఫొటో దిగాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చేయెచ్చు. అదే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది’ యమదొంగ సినిమాలోని ఈ డైలాగ్ ఎన్టీఆర్ అభిమానులకి బాగా గుర్తుండిపోయింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ ఇప్పటికే లీకై […]

Read More
నేను అనుకోలేదు..

నేను అనుకోలేదు..

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రానుందన్న వార్త కొద్ది రోజులగా వైరల్ అవుతూ ఉంది. అభిమానులు కూడా వీరి కాంబో వచ్చే సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కూడా. ఈ సినిమా కి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అన్న టైటిల్ అనుకుంటున్నామని, వచ్చే సమ్మర్ లోపు ఈ చిత్రాన్ని విడుదల చేసేయాలని అనుకుంటున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే తాజాగా ఓ వారం రోజుల నుంచి ఈ మూవీలో మంచువారి హీరో […]

Read More

పాఠాలు మళ్లీ షురూ చేసింది

కరోనా లాక్ డౌన్ కారణంగా పెద్ద పెద్ద చిత్రాల షుటింగ్లు చాలా మధ్యలోనే ఆగిపోయాయి. ఈ విషయంలో హీరో ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు.. హీరోయిన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది అన్న రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్యాన్ ఇండియా ఫిల్మ్ మేకర్ రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి హీరోయిన్ ఆలియా భట్ తప్పుకుందన్న వార్త గాలికంటే వేగంగా చక్కర్లు కొడుతోంది. కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదనీ షూటింగ్ మొదలైన వెంటనే వచ్చి […]

Read More

ఆర్​ఆర్​ఆర్​కు నో పర్మీషన్​

తారక్​, రామ్​చరణ్​తో జక్కన్న ఎస్​ఎస్​ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి తాజాగా పోలీసుల నుంచి అనుమతి దక్కలేదు. కరోనా లాక్​డౌన్​తో గత రెండునెలలుగా చిత్రీకరణ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వాలు షూటింగ్​కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల స్థానంలో డూప్స్‌ను పెట్టి ప్ర‌భుత్వ విధి విధానాల‌కు లోబ‌డి టెస్ట్ షూట్ చేయాల‌నుకున్నారు. అంతా సిద్ధమైంది కానీ పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దీంతో రాజమౌలి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. […]

Read More

సీ అండ్ వెయిట్

కథలు, షూటింగ్​ల విషయంలో కానీ రాజమౌళి చాలా గుట్టుగా ఉండటారన్న విషయం తెలిసిందే. తను నిర్మిస్తున్న సినిమా గురించి ఏదైనా అప్​డేట్​ ఇవ్వాలంటే అన్నీ సవ్యంగా సమకూరితేగాని ఆ సినిమా ముచ్చట సోషల్ మీడియాలో కాదు గదా మీడియా మిత్రులకు ఎలాంటి ఇవ్వని జక్కన తాజా శ్రియ శరణ్ తాజాగా ఒక సోషల్ మీడియా లైవ్ చాట్​లో పాల్గొనడం.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి డిటెయిల్స్ ఇవ్వడం.. విషయాలు తెలిసిన వీపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడట. రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ […]

Read More

మాస్​ మహారాజా.. అదే గెటప్

రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమా మరచిపోలేని వాళ్లంటూ ఎవరూ ఉండరేమో. కానీ రాజమౌళి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాకు అప్పుడే 14 ఏళ్లు నిండుతున్నాయి. కానీ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ పోలీస్ గెట్​లో రవితేజ మీసం మెలివేస్తూ చెప్పే డైలాగ్ సీన్ టీవీలో ప్రత్యక్షమైతే చాలు ఎవరైనా అతుక్కుపోయి కూర్చుండిపోతారు. అంత పవల్​ ఫుల్​గా చేశాడు రవితేజ. కానీ అంతకంటే ముందు ‘వెంకీ’ ఆ తర్వాత పవర్, ఖతర్నాక్, బెంగాల్ టైగర్, […]

Read More