Breaking News

JP NADDA

టీఆర్ఎస్​కు స్వామిగౌడ్​గుడ్​బై

టీఆర్ఎస్​కు స్వామిగౌడ్​ గుడ్​ బై

సారథి న్యూస్, హైదరాబాద్: శాసనమండలి మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్​ నేత స్వామిగౌడ్ ఆ పార్టీని వీడారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. స్వామి గౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్​ మాట్లాడుతూ..బీజేపీలో చేరడమంటే తన తల్లి గారింటికి వచ్చినట్లు భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ జెండా పట్టని వారికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారని, తమను ఎండలో […]

Read More
బిహార్​లో కొలువు దీరిన నితీష్ సర్కార్‌

బిహార్​లో కొలువుదీరిన నితీష్ సర్కార్‌

పాట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాలుగోసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు 69 ఏళ్ల నితీష్​ కుమార్​ ఎక్కువ సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘనతను దక్కించుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. 

Read More
జేపీ నడ్డా కొత్త జట్టు

జేపీ నడ్డా కొత్త జట్టు

బీజేపీలో డీకే అరుణ, పురందేశ్వరికి కీలక పదవులు పదవులు దక్కని రాంమాధవ్, మురళీధర్ రావు బిహార్​ ఎన్నికల వేళ బీజేపీ కొత్త కార్యవర్గం న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఆ పార్టీ మహిళా నేతలు, మాజీమంత్రులు డీకే అరుణ, పురందరేశ్వరికి కీలక పదవులు దక్కాయి. బిహార్​ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త టీమ్​ను ప్రకటించారు. కీలక పదవుల నుంచి కొందరిని తప్పించారు. కొత్తవారికి, యువతకు కీలక పదవులు కట్టబెట్టారు. పార్టీ జాతీయ […]

Read More