Breaking News

బాలకృష్ణ

అర్జునుడి అదిరేటి లుక్

అర్జునుడి అదిరేటి లుక్

సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ బాలయ్య బాబు స్వీయ దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే పౌరాణిక చిత్రం ప్రారంభించారు. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపదిగా సౌందర్య భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబుతో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్న ఈ చిత్రాన్ని తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో రూపొందిస్తున్నారని తెలియడంతో ఈ చిత్రంపై అప్పట్లో భారీ అంచనాలే ఉన్నాయి. కొన్ని సీన్లను షూట్ కూడా చేశారు. సరిగ్గా ఆ సమయంలో […]

Read More
బాలకృష్ణకు హైకోర్టు షాక్​

బాలకృష్ణకు హైకోర్టు షాక్​

ప్రైవేట్​ ఆస్పత్రుల్లో అధిక చార్జీలు వసూలు చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించిందని.. ఆ సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ రెండు ఆస్పత్రులు కొందరు పేదరోగులకు ఉచిత వైద్యం చేయాల్సి ఉంది. అయితే ఈ రెండు ఆస్పత్రులు ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రెండు దవాఖానలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ […]

Read More
బాలయ్య బాబూ.. ఇది నిజమేనా..?

బాలయ్య బాబూ.. ఇది నిజమేనా?

అప్పుడెప్పుడో బెల్లకొండ సురేష్, బాలకృష్ణ కాంబినేషన్​లో వచ్చిన ‘లక్ష్మీ నరసింహ’ సినిమా విషయంలో పెద్ద గొడవలే జరిగాయి. సినిమా హిట్టయినా బెల్లంకొండ, బాలయ్య బాబుకు విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వాటికి తెరదించనట్టున్నారు ఇద్దరూ. సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిట్, ఫట్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసేస్తున్నాడు. తాజాగా బాలకృష్ణ సాయి శ్రీనివాస్​తో కలిసి నటించేందుకు ఒప్పుకున్నాడన్న వార్తొకటి ఫిల్మ్​నగర్​లో హల్​చల్​ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న […]

Read More
బాలయ్యతో అమలాపాల్

బాలయ్యతో అమలాపాల్

‘నాయక్’ సినిమాలో చరణ్ తేజ్ పక్కన, ‘ఇద్దరమ్మాయిలతో’ బన్నీ పక్కన నటించిన అమలా పాల్ తెలుగులో అనుకున్నంత సక్సెస్​ను సాధించలేకపోయింది. దీంతో తమిళం, మలయాళ ఇండస్ట్రీ వైపు దృష్టి సారించి అక్కడ విజయాలను అందుకుంటోంది. అయితే ఇప్పుడు తెలుగులో ఓ మాంచి చాన్స్ అమలాపాల్ ను వరించిందట. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న చిత్రంలో అమలా హీరోయిన్ క్యారెక్టర్​ను దక్కించుకుందన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్ల నటించనుండగా ప్రధాన హీరోయిన్​గా […]

Read More
బి.గోపాల్​ డైరెక్షన్​లో మరోసారి..

బి.గోపాల్​ డైరెక్షన్​లో మరోసారి..

ప్రస్తుతం బాలకృష్ణ ‘లెజెండ్, సింహా’వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్​ గా బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజై సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. అయితే బాలకృష్ణ ఈ సినిమా తర్వాత నెక్ట్స్ మూవీ దర్శకుడు బి.గోపాల్​తో చేయాలి అనుకుంటున్నాడట. బాలయ్యకు మొదటిసారి మాస్ ఇమేజ్ తెచ్చిన దర్శకుడు బి.గోపాల్. వారిద్దరి కాంబినేషన్​లో ‘లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి […]

Read More

ఘనంగా బాలకృష్ణ బర్త్​ డే వేడుకలు

నందమూరి నటసింహం, బాలకృష్ణ షష్టిపూర్తి సందర్భంగా బుధవారం ఆయన ఇంట్లో నందమూరి, నారా వారి కుటుంబసభ్యుల మధ్య బర్త్​ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్​, బ్రహ్మణి, భరత్​, తేజస్విని, మోక్షజ్ఞ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ బ్లాక్​బస్టర్​​ చిత్రాల్లోని పాత్రలతో రూపొందించిన బ్యానర్లు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘వింటేజ్​ ఎన్​బీకే 1960’ థీమ్​తో రూపొందించిన ప్రత్యేకమైన టీషర్టులను బ్రహ్మణి, […]

Read More

బాలయ్య బర్త్​ డే ..‘చిరు’ కోరిక

బుధవారం యువరత్న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. మెగస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇదే ఉత్సాహం..ఉత్తేజంతో 60లో అడుగుపెడుతున్న బాలకృష్ణకు ఆయురారోగ్యాలతో వంద వసంతాల సంబరం కూడా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇలా మెగాస్టార్ బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అటు ఇండస్ట్రీలోనూ ఇటు బాలయ్య బాబు అభిమానుల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. దానికి కారణం ఇటీవల చిత్ర పరిశ్రమకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన కొన్ని కీలక సమావేశాలకు బాలయ్యను […]

Read More

ఎంట్రీ అదిరింది

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బాలకృష్ణ 106 చిత్రంగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టీజర్ ను బుధవారం బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. తెల్లటి పంచెకట్టులో పవర్ ఫుల్ లుక్స్ తో.. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..’ అనే భారీ డైలాగ్ తో బాలయ్య ఎంట్రీ అదిరింది. క్షణాల్లో వైరల్ అవుతున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉండి బాలయ్య అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. […]

Read More