బయోలాజికల్ సంస్థకు మంత్రి కేటీఆర్ అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ నుంచి మరో కోవిడ్ టీకా మార్కెట్‌లోకి రావడంపై మంత్రి కె.తారక రామారావు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను విడుదల చేయగా, తాజాగా తెంగాణకు చెందిన ‘బయలాజికల్ ఈ’ కంపెనీ’ కార్బివాక్స్’ అనే కోవిడ్ టీకాను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ‘బయలాజికల్ ఈ’ కంపెనీ సీఈవో మహిమ దాట్ల, ఆమె బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ […]
టాటా ఏరోస్టక్చ్రర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఏరోస్సేస్ రంగం ఐదేళ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. ఐదేళ్లుగా తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. టీఎస్ ఐపాస్‌తో వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. ఏరోస్పేస్ సెక్టార్‌లో 2020లో తెలంగాణకు అవార్డు వచ్చిందని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. మంగళవారం ఆదిభట్లలో టాటా ఏరోస్టక్చ్రర్లిమిటెడ్ ఫైటర్ వింగ్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ […]
సామాజిక సారథి, హైదరాబాద్: టీఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ర్టియల్ పాలసీ తీసుకొచ్చామని, దీని ద్వారా 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 17,500 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. రాష్ర్టానికి రూ.2.30వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు రావడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఐఏఎంసీకి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. పారిశ్రామికీకరణలో దేశంలో […]
సామాజిక సారథి, హలియా: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ శుక్రవారం హైదరాబాధ్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కలిసి డిసెంబర్ 01 ప్రథమ వర్ధంతి, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, నోముల నర్సింహయ్య యాదవ్ ల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆయన కోరారు.
23,855వేల మెజారిటీ ఓట్లతో తిరుగులేని మెజార్టీ 7వ సారి ఎదురులేదని నిరూపించుకున్న ఈటల మరోసారి భారీమెజార్టీ కట్టబెట్టిన హుజూరాబాద్ ఓటర్లు ఉద్యమనేతగా అప్రతిహత విజయం ప్రజాభిమానం ముందు పారని తాయితాలు అధికార పార్టీకి కలిసిన రాని దళితబంధు ఆత్మాభిమానం ముందు తోకముడిచిన అహంకారం బీజేపీ కార్యాలయం వద్ద మిన్నంటిన సంబరాలు సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం లేదన్న బండి సంజయ్ సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ లో రాజేంద్రుడే విజయేంద్రుడిగా నిలిచారు. ప్రజల అభిమానం ముందు డబ్బులు, […]
మానవపాడులో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు సారథి, మానవపాడు: రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, అదే విధంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని జామియా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే యువ నాయకుడు కేటీఆర్కరోనా సమయంలో కూడా ప్రజల ఆరోగ్యం బాగుండాలని మన మధ్య తిరుగుతున్నారని తెలిపారు. ఆయన క్షేమంగా […]
సారథి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఆయన ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్పగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. ‘స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోంఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోని షేక్‌పేట తహసీల్దార్కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కే.తారక రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహం నింపారు.