Breaking News

Jagan

సెప్టెంబర్‌ 5నుంచి పాఠశాలలు ప్రారంభం

సెప్టెంబర్‌ 5నుంచి పాఠశాలలు ప్రారంభం

ప్రకటించిన సీఎం జగన్‌ సారథి న్యూస్​, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబరు 5వ తేదీన ప్రారంభం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు.అదేవిధంగా ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు […]

Read More
సీఎం జగన్​కు కన్నా లేఖ

సీఎం జగన్​కు కన్నా లేఖ

సారథి న్యూస్​, అమరావతి : రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ కు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా వారి ఉపాధికి గండి పడకుండా చూడాలని లేఖలో డిమాండ్ చేశారు. డీలర్లలో ఎక్కువమంది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలవారే ఉన్నారని, స్వయం ఉపాధి కింద వారంతా రేషన్ సరకుల పంపిణీ బాధ్యతలు చేపడుతున్నారని వివరించారు. ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ ద్వారా సరకులు ఇంటికి […]

Read More
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

సారథి న్యూస్​, అమరావతి : సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్​ రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్ లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 13 అగ్రిల్యాబ్ లు, నియోజకవర్గ స్థాయిలో 147 అగ్రి ల్యాబ్ లు, రాష్ట్ర స్థాయిలో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ ల్యాబ్స్ వల్ల విత్తనాలు, […]

Read More
దేశంలో పెరుగుతున్న కేసులు

24 గంటల్లో 40 వేల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,56,039 శాంపిల్స్‌ పరీక్షించగా.. వాటిల్లో 40, 421 పాజిటివ్‌గా తేలాయి. వైరస్‌ బారిన పడి 681 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరుకుంది. మృతుల సంఖ్య 27,497కి పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా 1265 ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల […]

Read More
ఏపీలో అన్ని ఎంట్రెన్స్​లు వాయిదా

ఏపీలో అన్ని ఎంట్రెన్స్​లు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఎంసెట్ స‌హా అన్ని ర‌కాల‌ ఎంట్రెన్స్​లను వాయిదా వేసింది. కరోనా సమయంలో సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి సూచనలతో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌ల‌తో క‌లిపి మొత్తం 8 సెట్ల ఎగ్జామ్స్​ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ‌ మంత్రి ఆదిమూల‌పు సురేష్​ సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే పరీక్షల తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. సెప్టెంబ‌ర్ మూడవ వారంలో ఎంసెట్ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన ప‌రీక్ష తేదీల‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ, […]

Read More

ఏపీ డిప్యూటీ సీఎం అంజద్​బాషాకు కరోనా

సారథిన్యూస్​, కడప: ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజద్​బాషాకు కరోనా సోకింది. ఆయన గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం అంజద్​ బాషా హోంక్వారంటైన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రేపటి నుంచి 28 రోజుల పాటు డిప్యూటీ సీఎం గృహనిర్బందంలో ఉండనున్నారు. ఆయనకు మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంజద్​బాషాకు కరోనా పాజిటివ్​ […]

Read More
అయ్యయ్యో.. ఎంత పని

అయ్యయ్యో.. ఎంత పని

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీలో అధికార పక్షానికి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఒకటి ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రూపంలో ఉంటే.. మరోటి టీడీపీ అవినీతి విధానాలకు ఉదాహరణగా చూపిన పోలవరం అంశం. ఈ రెండూ ఇప్పుడూ సీఎం వైఎస్​ జగన్‌ శిబిరంలో టెన్షన్‌ రేపాయి. కొంతకాలంగా వైఎస్సార్​సీపీకి చెందిన నరసరాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ విధానాలకు, ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏం […]

Read More
రైతు దినోత్సవంగా వైఎస్సార్​ జయంతి

రైతు దినోత్సవంగా వైఎస్సార్​ జయంతి

సారథి న్యూస్, అనంతపురం: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి(జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రైతుల కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని, ఆయన సంస్మరణార్థం రైతు దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Read More