Breaking News

Farmers

నెలసంది గోసపడుతున్నం

నెలసంది గోసపడుతున్నం

కొనమని వేడుకున్నా అధికారులు పట్టించుకుంటలేరు రేపటిలోగా కొనపోతే కుప్పపోసి అంటుపెడ్తం మంత్రి హరీశ్​రావు ఎదుట అన్నదాతల గగ్గోలు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: ‘నెలరోజులుగా వరి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నాం. మా పంటను కొనుగోలు చేయమని వేడుకున్నా అధికారులు స్పందించడం లేదు’ అని రైతులు మంత్రి హరీశ్​రావు ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. వడ్లను రైస్ మిల్లు యాజమాన్యాలు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఒక్కసారి […]

Read More
రైతులకు సేవలందించడంలో విఫలం

రైతులకు సేవలందించడంలో విఫలం

సామాజిక సారథి‌, వైరా: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సేవలందించడంలో ఉద్యానవన శాఖ విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం వైరస్ సోకిన మిర్చి తోటలను గురువారం పరిశీలించింది. పలువురు రైతులు వైరస్ తో దెబ్బతిన్న మిర్చి తోటలను ఈ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగులో 50శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, […]

Read More
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

– అడిషనల్ ఎస్పీ సందెపొగు మహేందర్ సారథి సిద్దిపేట, ప్రతినిధి: ప్రజలు ఎవరి ఆరోగ్యాన్ని వారే పరిరక్షించుకోవాలని అడిషినల్ ఎస్పీ సందెపొగు మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ ఆర్డీవో, ఏఎస్పీ డివిజన్ పరిధిలోని లాక్ డౌన్ అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించి బయట తీరగొద్దన్నారు. డివిజన్ ప్రజలంతా ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకే తమ […]

Read More
రైతులు ధళారులను నమ్మి మోసపోవద్దు

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎంపీపీ మాలోతు లక్ష్మి భీలునాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అక్కన్నపేట మండలంలోని చౌటపల్లితో పాటు పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రైతులు మాస్కులు ధరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి గద్దల రమేశ్, […]

Read More
కొరత లేకుండా ఎరువులు, విత్తనాలు

కొరత లేకుండా ఎరువులు, విత్తనాలు

సారథి న్యూస్, మెదక్: ఈ యాసంగి సీజన్​లో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ యాసంగి సీజన్ కు మెదక్ జిల్లాలో 7,672 మంది రైతులు అర్హులుగా గుర్తించామని, ఈ నెల 21లోపు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఏఈవోలకు అందజేయాలని సూచించారు. జూన్ నుంచి ఈనెల 10 వరకు కొత్త పట్టాదారు పాస్​ […]

Read More

సేంద్రియం.. లాభదాయం

సారథి న్యూస్, రామడుగు: రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలంటే సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలని రామడుగు ఎంపీపీ కె.కవిత సూచించారు. మంగళవారం రామడుగు మండలం శనగర్ లో ఆత్మ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వరి, పత్తిలో చీడపీడల నివారణపై పలువరు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చొప్పదండి ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, జడ్ఆర్ఎస్ఎస్ మెంబర్​ గర్రెపల్లి కర్ణాకర్, వీడీసీ చైర్మన్​ కర్ణాకర్, ఉపసర్పంచ్ వెంకట్ నర్సయ్య, ఆత్మ […]

Read More
మెదక్​ జిల్లాలో వేగంగా

పంట వివరాలు పక్కాగా

సారథిన్యూస్​, నిజాంపేట: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయాధికారులు రైతులు ఏయే పంటలు సాగుచేశారో పరిశీలిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటవివరాలు నమోదు చేసుకుంటున్నారు. మెదక్​ జిల్లాలోనూ ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. జిల్లాలో ఇప్పటికే 95 శాతం పంటనమోదు ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు పేర్కొన్నారు. రైతులు తమ పంటలను మార్కెట్​ చేసుకొనేందుకు ఇబ్బందులు పడకుండా ముందుగానే పంటవివరాలు […]

Read More
5రోజులు విస్తారంగా వర్షాలు

5రోజులు విస్తారంగా వర్షాలు

సారథి న్యూస్​ : రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో ఈ సారి వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. కాగా నేటి నుంచి అయిదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుముల‌తో కూడిన భారీ […]

Read More