Breaking News

Viira

హర్షితకు డాక్టరేట్

హర్షితకు డాక్టరేట్

సామాజిక సారథి‌, వైరా: అమెరికా విద్యాసంస్థ నుంచి ఖమ్మంజిల్లా వైరాకు చెందిన మేడా హర్షిత డాక్టరేట్(పీహెచ్ డీ) పట్టా అందుకుంది. నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీ అనే అమెరికా విద్యా సంస్థ నుంచి పారిశ్రామిక అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టభద్రురాలైంది. ఈనెల 10వ తేదీన యూనివర్సిటీ అధికారికంగా హర్షితను. పీహెచ్ డీ డిగ్రీతో సత్కరించింది. హర్షిత చేసిన పీహెచ్ డీలో కార్యకలాపాల పరిశోధన రంగంలో ఉంది. ప్రొఫెసర్ లారెన్ […]

Read More
వైరాలో కదంతొక్కిన విద్యార్థులు

వైరాలో కదంతొక్కిన విద్యార్థులు

సామాజిక సారథి‌, వైరా:  సచివాలయాలు,  దేవాలయాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్  పేద విద్యార్థులకు బాకీ పడ్డ బోధనా రుసుము ఉపకార వేతనాల చెల్లింపుకు సంవత్సరాలుగా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని పీడీఎస్యూ  అధ్యక్షుడు ఎం.అజాద్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం పీడీఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ కొవిడ్ […]

Read More
రైతులకు సేవలందించడంలో విఫలం

రైతులకు సేవలందించడంలో విఫలం

సామాజిక సారథి‌, వైరా: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, సేవలందించడంలో ఉద్యానవన శాఖ విఫలమైందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు ఆరోపించారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం బృందం వైరస్ సోకిన మిర్చి తోటలను గురువారం పరిశీలించింది. పలువురు రైతులు వైరస్ తో దెబ్బతిన్న మిర్చి తోటలను ఈ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మిర్చి సాగులో 50శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, […]

Read More