Breaking News

Corona

వర్క్‌ ఫ్రమ్‌ హోం

వర్క్‌ ఫ్రమ్‌ హోం

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు 50శాతం మంది ఇంటినుంచి పనిచేసేలా అనుమతి వీడియో కాన్ఫరెన్స్​ల నిర్వహణకు ప్రాధాన్యం కరోనా, ఒమిక్రాన్​వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం ఖరగ్ పూర్​ఐఐటీలో 60 మందికి కరోనా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కొవిడ్​పాజిటివ్​ న్యూఢిల్లీ/చండీగఢ్: దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అండర్‌ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50శాతం మంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు […]

Read More
ఢిల్లీలో వీకెండ్‌ కర్ఫ్యూ

ఢిల్లీలో వీకెండ్‌ కర్ఫ్యూ

శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా.. ఉద్యోగులకు వర్క్​ఫ్రంహోం వెసులుబాటు కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మరింత అలర్ట్‌ అయింది. వీకెండ్‌ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలారాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ దిశగానే కీలక నిర్ణయం తీసుకున్నది. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం […]

Read More
పశ్చిమబెంగాల్ లో లాక్డౌన్?

పశ్చిమబెంగాల్ ​లో లాక్​డౌన్?

కోల్‌కతా: కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. జనం పెద్దఎత్తున గుమికూడడం, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులను జనవరి 3 నుంచి మూసివేస్తున్నట్లు […]

Read More
ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు కరోనా

ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు కరోనా

ఓ మంత్రి, ఇద్దరు ఎంపీలకు పాజిటివ్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు, ఎంపీల్లో ఒకరికి కరోనా సోకింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే దాదాపు నాలుగురోజుల పాటు అక్కడే ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ […]

Read More
వెంటాడుతున్న కరోనా

వెంటాడుతున్న కరోనా

నమత్ర సోదరి శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్​ బాహుబలి నోరా ఫతేహికి కూడా పాజిటివ్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: కరోనా మరోసారి విజృభిస్తుంది. బాలీవుడ్‌ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరసకు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న బోనీ కపూర్‌ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో బాలీవుడ్‌ భామకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. మొన్నటివరకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆనందించే లోపు కేసులు […]

Read More
తెలంగాణ నుంచి మరో టీకా

తెలంగాణ నుంచి మరో టీకా

బయోలాజికల్‌ సంస్థకు మంత్రి కేటీఆర్ ​అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి మరో కోవిడ్‌ టీకా మార్కెట్‌లోకి రావడంపై మంత్రి కె.తారక రామారావు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ టీకాను విడుదల చేయగా, తాజాగా తెంగాణకు చెందిన ‘బయలాజికల్‌ ఈ’ కంపెనీ’ కార్బివాక్స్‌’ అనే కోవిడ్‌ టీకాను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ‘బయలాజికల్‌ ఈ’ కంపెనీ సీఈవో మహిమ దాట్ల, ఆమె బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ […]

Read More
పంట పొలంలో కరోనా టీకా

పంట పొలంలో కరోనా టీకా

సామజిక సారథి, వాజేడు: 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ను వేయించుకోవాలని  వైద్యాధికారి డాక్టర్ యమున తెలిపారు. మంగళవారం వాజేడు మండలంలో  కరోనా టీకా మానవాళికి రక్షణ అని వాజేడు వైద్య సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి పంట పొలాల్లో కూడా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ విజిటర్ ఈశ్వరమ్మ. వైద్య సిబ్బంది శేఖర్. ఛాయాదేవి,ఆశ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు

Read More
ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌

ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌

ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదలతో అప్రమత్తం నైట్‌ కర్ఫ్యూతో పాటు మరిన్ని ఆంక్షలు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలకు సర్కార్‌ దిగింది. వైరస్‌ మరింత విస్తరించకుండా ఢిల్లీ సర్కార్‌ ‘ఎల్లో అలర్ట్‌’ ప్రకటించింది. వరుసగా రెండు రోజులుగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0.5 శాతానికిపైగానే ఉంటుంది. దీంతో ఎల్లో అలర్ట్‌ ప్రణాళికను అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల […]

Read More