Breaking News

COMMISSIONER

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

ఊరెళ్తున్నారా.. జరభద్రం!

కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర సామాజికసారథి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల […]

Read More
డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం

డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం

నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన […]

Read More
హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంట్ చేయాలి

హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంట్ చేయాలి

వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ సామాజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాకు కేటాయించిన హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్, సీఎం కార్యాలయం ప్రత్యేక అధికారి గంగాధర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్స్ తో కలిసి ఆమె సమీక్ష […]

Read More
పంచాయతీ అనుమతులు ఇక చెల్లవు

పంచాయతీ అనుమతులు ఇక చెల్లవు

సామజిక సారథి, తుర్కయంజాల్: పంచాయతీ అనుమతితో ఇక తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో నిర్మాణాలు కొనసాగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఇక నుంచి అనుమతులు చెల్లవని కమిషనర్ ఎం ఎన్ ఆర్  జ్యోతి స్పష్టం చేశారు. గ్రామా పంచాయతీ అనుమతితో నడుస్తున్న నిర్మాణాలు అన్నింటిని ఆపివేయాలని మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో ఏ నిర్మాణం చేపట్టాలన్నా తప్పకుండా మున్సిపాలిటీ అనుమతులు  పొందాలని సెట్ బ్యాక్ వదిలి  అనుమతులు పొందిన వరకే నిర్మాణాలు […]

Read More
కమిషనర్​చొరవ.. ఖాళీస్థలాలు క్లీన్​అండ్​గ్రీన్​

కమిషనర్ ​చొరవ.. ఖాళీస్థలాలు క్లీన్​ అండ్ ​గ్రీన్​

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా యజమానుల పర్యవేక్షణ లేక చెత్తదిబ్బలుగా, మురుగు కుంటలుగా మారిన ఖాళీస్థలాల రూపురేఖలు మారిపోతున్నాయి. మున్సిపల్​కార్పొరేషన్​కమిషనర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో శానిటరీ ఇన్​స్పెక్టర్లు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. స్థానిక బుధవారంపేటలోని హాబీబ్ ముబారక్ నగర్ లో ఓ ఖాళీ స్థలం ఇళ్ల మధ్యలో ఉండి చాలా ఏళ్లుగా చెత్తదిబ్బగా మారి ఇరుగుపొరుగు వారికి దుర్గంధం రావడంతో పాటు దోమలు, పందుల బెడదతో […]

Read More
పనులు చేయకపోతే.. బ్లాక్​లిస్టులో పెట్టండి

పనులు చేయకపోతే.. బ్లాక్​లిస్టులో పెట్టండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగర పాలకసంస్థ పరిధిలో కొనసాగుతున్న ఇంజినీరింగ్ సంబంధిత అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్​లిస్టులో పెట్టాలని సూచించారు. అనుమతి పొందిన నిర్మాణ పనుల కోసం సిద్ధంచేసిన ప్రతిపాదనలను అనుసరించి పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈనెల 20న జరిగే సచివాలయ ఉద్యోగ పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సురేంద్రబాబు, ఎంఈ 2 రమణమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్ గౌడ్, […]

Read More
ప్రతి క్రీడాకారుడికి ధ్యాన్ చంద్ ఆదర్శం

ప్రతి క్రీడాకారుడికి ధ్యాన్ చంద్ ఆదర్శం

సారథి న్యూస్, కర్నూలు: ప్రఖ్యాత భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ ను ప్రతి క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అవుట్​డోర్ స్టేడియం వద్ద జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ధ్యాన్​చంద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసాధారణ నైపుణ్యం, అద్భుత క్రీడాశక్తి కలిగి ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినా అత్యున్నత శిఖరాలకు సునాయాసంగా చేరుకోవచ్చని […]

Read More
చైతన్యంతోనే కరోనా కట్టడి

చైతన్యంతోనే కరోనా కట్టడి

సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ విషయంలో ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశించిన మార్గదర్శకాలు, తగిన జాగ్రత్తలు పాటిస్తే భయపడాల్సిన పనిలేదని నగర పాలక కమిషనర్ డీకే బాలజీ సూచించారు. శనివారం నగరంలోని పలు డివిజన్లలో కలియ తిరిగి కరోనా నిర్ధారణ పరీక్షలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. మహమ్మారికి భయపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని మస్కులను ధరించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం మరువద్దని, ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. నగరపాలక […]

Read More