సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు గిరమోని శ్రీను, ఎంపీటీసీ బుషిపాక వెంకటయ్య, ఖలీం, గుర్రము సురేష్, ఈశ్వరయ్య, డీలర్ రవి, లక్ష్మారెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
సారథి, సిద్దిపేట: ప్రజా నాయకుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత అన్నారు. గురువారం మంత్రి జన్మదిన వేడుకలను హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ […]
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆహ్వానం అందుకున్న సినీతారలంతా దిల్ రాజు సదనానికి విచ్చేసి విందులో పాల్గొన్నారు. ఆయనతో అందరికీ అవసరమే మరి. ఈ వేడుక పక్కన పెడితే అభిమాన హీరోలంతా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని ప్రాణ మిత్రుల్లా కనిపించడంతో ఫ్యాన్సంతా యమ ఖుషీ అయిపోతూ వాళ్ల ఫొటోలను షేర్ చేసే సందడిలో పడ్డారు. వాళ్లెవరో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియాగాంధీ 74వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత అని పార్టీ పట్టణాధ్యక్షుడు నసిరుద్దీన్ అన్నారు. ఆమెకు రాష్ట్రం రుణపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కల్వకుంట సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మహేందర్ గౌడ్, హబీబ్, సాధిక్, స్వామి, శాదుల్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, నిజాంపేట: ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్‌జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మెదక్‌జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు మల్లప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, […]
అందం, అభినయం కలగలిసిన శ్రియా శరన్ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ఇరవై ఏళ్లు కావస్తోంది. పెళ్లి కూడా చేసుకుంది. అయినా అవకాశాలేమీ తగ్గలేదు. మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ కెరీర్ కి ఏ మాత్రం మైనస్ లేకుండా చూసుకుంటోంది. ఒకవైపు ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగన్‌కి జంటగా నటిస్తూనే.. మరోవైపు ‘గమనం’ అనే రియల్ లైఫ్ డ్రామాలో నటిస్తోంది. సుజనారావు అనే కొత్త దర్శకురాలు పరిచయమవుతోంది. శుక్రవారం శ్రియా శరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీలోని తన […]
సారథి న్యూస్, రామడుగు: ఒక్క సిరాచుక్క.. లక్ష మెదళ్లకు కదలిక అంటూ యావత్ సమాజాన్ని మెల్కోలిపిన కాళోజీ చిరస్మరణీయుడని రామడుగు ఎస్సై అనూష పేర్కొన్నారు. కాళోజీ 107 వ జయంతి సందర్భంగా బుధవారం ఆమె కరీంనగర్ జిల్లా రామడుగులో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చొప్పదండి సీఐ రమేశ్, పోలీస్‌సిబ్బంది పాల్లొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఫ్యాన్స్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కలలగన్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లూ చేసుకున్నారు. కానీ ఈసారి పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం శాంతిపురం వద్ద కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు స్పాట్లోనే మృత్యువాతపడ్డారు. దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే మరణించిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండడంతో […]