బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మహబూబ్‌నగర్ , నల్లగొండ జిల్లాల వర్చువల్ ర్యాలీ సారథి న్యూస్, హైదరాబాద్: సచివాలయాన్ని కూలగొట్టే క్రమంలో నల్లపోచమ్మ గుడిని కూడా కూలగొట్టారని, అలా కూలగొట్టారంటే కేసీఆర్ ప్రభుత్వానికి దినం దగ్గరపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు. తొందర్లోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కారుకు దినాలు పెట్టడానికి రెడీగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గుడిని కావాలనే కూలగొట్టి, తప్పిపోయి కూలిపోయిందని అబద్ధాలు చెబుతున్నారని ఆయన తీవ్రంగా […]
సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాదాసి, మాదారి కురువకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, మరికొన్ని జిల్లాల్లో అధికారులు నిరాకరిస్తున్నారని, దీంతో ఆయా జిల్లాలో ఆ సామాజికవర్గం ఇబ్బంది పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కురువలను ఎస్సీ జాబితాలో చేర్చుతానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తాము చేయాల్సిన పని చేయకుండా ఇతరులపై నిందలు మోపడం బీజేపీకి కొత్తేమీకాదు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సి.కిషన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై గుప్పిస్తున్న విమర్శలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా భావించవచ్చు. హైదరాబాద్ మహానగరం డేంజర్ జోన్లో ఉందని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్న ఆయన కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సాయాలూ చేయలేదన్న విషయాలను మాత్రం ప్రస్తావించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి వెంటీలేటర్లు అడిగితే కేవలం 50 ఇచ్చి చేతులు […]
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ధన్వి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో కరోనాపై ఆదివారం మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ప్రయోగశాలలకు ఐసీఎంఆర్ అనుమతిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. విస్తృతంగా పరీక్షలు నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడి, కేసుల సంఖ్య […]
భోపాల్: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ కేబినెట్ కొలువుదీరింది. మంత్రులుగా నియమితులైన 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అడిషనల్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా సన్నిహితులకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. బీజేపీ ఎమ్మెల్యే, సింధియా అత్త అయిన యశోదారాజ్ సింధియాకు కూడా మంత్రి వర్గంలో చోటు దక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమర్తీదేవి, ప్రభురామ్ చౌధురి, ప్రధుమన్ సింగ్ థోమర్ కూడా […]
చండీగఢ్: చైనా అంశంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విమర్శించారు. ‘మేం(కాంగ్రెస్) 1948, 65,71,99లో యుద్ధాన్ని గెలిచాం. చైనాను ఆపాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్లదే (బీజేపీ). చైనాతో 60 నుంచి గొడవ నడుస్తూనే ఉంది. గాల్వాన్ గొడవ ఇప్పటిది కాదు. ప్రభుత్వం మిలటరీ ప్రీకాషన్స్ తీసుకుంటుందని నమ్ముతున్నాను. మనం వాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను’ అని అమరేందర్‌సింగ్ అన్నారు. కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రధాని మోడీ క్రియేట్ చేసిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజాప్రతినిధులపై కరోనా మహమ్మారి పగబట్టినట్టే కనిపిస్తోంది.. ఒక్కొక్కరికీ అంటుకుంటోంది.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలందరినీ చుట్టుముట్టేస్తోంది.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారని సమాచారం. ఒకరోజు ముందే డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి కరోనా ప్రబలింది. టీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగలా గణేష్ గుప్తా, […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రతి ఒక్కరి అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యదర్శి మధుకర్ జి, బైరెడ్డి శబరి, రాష్ట్ర కార్యదర్శి హరీశ్ బాబు, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు రామస్వామి, పార్టీ నాయకులతో కలిసి పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇంటింటికి తిరిగి దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్రమోడీ 2.0 ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. దేశంలోని ప్రతి […]