Breaking News

ఏపీ

ఊపిరాడక చిన్నారుల మృతి

సారథిన్యూస్​, అమరావతి: సరదాగా ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు డోర్​ లాక్​కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటు చేసుకుంది. అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం తమ ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ చిన్నారులు బయటకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురు […]

Read More

తెలంగాణకు 36, ఏపీకి 17 టీఎంసీలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ రాష్ట్రానికి 36 టీఎంసీలు, ఏపీకి 17 టీఎంసీలను కేటాయించింది. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కృష్ణా బోర్డు స్పందించింది. అయితే తెలంగాణ అడిగిన క్యారీ ఓవర్ నీటి విషయంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణకు కేటాయించిన నీటిని ఆగస్టు 31 వరకు వాడుకునేలా కృష్ణానది […]

Read More

‘జగనన్న విద్యాకానుక’ ఇదే

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందజేయాలని నిర్ణయించింది. ఆరు వస్తువులను కిట్టు రూపంలో ఇవ్వనుంది. అందులో ఏయే వస్తువులు ఉంటాయనన్న ఆసక్తి ఇటు విద్యార్థులు, అటు వారి పేరెంట్స్​కు ఉంది. వాటిని ఆగస్టు నెలాఖరు నాటికి ఎంఆర్సీలకు అందజేయనున్నారు. వీటిని సరఫరా చేసేందుకు ఇటీవల సీఎం వైఎస్ ​జగన్​మోహన్​రెడ్డి ఆదేశాల మేరకు టెండర్లు కూడా పిలిచారు. ఆయా సంస్థలు ఇప్పటికే ఆయా జిల్లాలకు వస్తువులను పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. […]

Read More
ఆ మాజీ అధికారి వ్యాఖ్యలతో తలనొప్పులు

ఆ మాజీ అధికారి వ్యాఖ్యలతో తలనొప్పులు

ఓ వైపు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం. మరోవైపు పార్టీ గుర్తింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ నోటీసులు, ఇంకోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్యలు. వీటితోనే జగన్‌ సర్కారు సతమతమవుతుంటే.. ఇప్పుడు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, సీఎంవో మాజీ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్‌ వ్యాఖ్యలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. శుక్రవారం ఆయన ట్వీట్‌ చేసిన అంశాలు ఏపీలోని రాజకీయ, అధికారవర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. […]

Read More
ఏపీ లాయర్లకు గుడ్​ న్యూస్​

ఏపీ లాయర్లకు గుడ్ న్యూస్

సారథి న్యూస్​, కర్నూలు: ఏపీ లాయర్లకు సీఎం జగన్ మోహన్​రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మార్చి నుంచి జూన్ వరకు ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. మూడు నెలలకు గానూ సుమారు రూ.2.91 కోట్లను 5,832 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంక్ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. కాగా, వృత్తిలో నిలదొక్కుకునేందుకు జూనియర్ న్యాయవాదులకు అండగా ఉండేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ లా నేస్తం’ […]

Read More
అక్కాచెల్లెళ్లకు అండగా ఉందాం

అక్కాచెల్లెళ్లకు అండగా ఉందాం

పేదలకు న్యాయం చేద్దాం ఇళ్లపట్టాల పంపిణీ పనులు కంప్లీట్​ చేయండి వీడియోకాన్ఫరెన్స్​లో ఏపీ సీఎం వైఎస్​ జగన్​ సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇసుక రీచ్‌ల్లోకి చేరుతోంది. పది రోజుల్లో స్టాక్‌యార్డులో ఉంచి నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాలని, అందుకోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్​సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై […]

Read More
అయ్యయ్యో.. ఎంత పని

అయ్యయ్యో.. ఎంత పని

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీలో అధికార పక్షానికి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఒకటి ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రూపంలో ఉంటే.. మరోటి టీడీపీ అవినీతి విధానాలకు ఉదాహరణగా చూపిన పోలవరం అంశం. ఈ రెండూ ఇప్పుడూ సీఎం వైఎస్​ జగన్‌ శిబిరంలో టెన్షన్‌ రేపాయి. కొంతకాలంగా వైఎస్సార్​సీపీకి చెందిన నరసరాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ విధానాలకు, ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏం […]

Read More
ఏపీలో 845 పాజిటివ్​ కేసులు

ఏపీలో 845 పాజిటివ్​ కేసులు

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గడంతో లేదు. గురువారం 14,285 శాంపిళ్లను పరీక్షించగా, 845 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో 812 కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 29 మందికి కోవిడ్​ 19 నిర్ధారణ అయింది. తాజాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. 281 మంది వివిధ హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. రాష్ట్రంలో మొత్తంగా 9,32,713 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,586 మంది వైరస్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో […]

Read More