Breaking News

ఉత్తరప్రదేశ్

మోగిన నగారా

మోగిన నగారా

ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో పోలింగ్‌.. జనవరి 14న నోటిఫికేషన్‌ ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం వర్చువల్‌ ప్రచారానికి ప్రాధాన్యం కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు ఎన్నికల సిబ్బందికి బూస్టర్​డోస్​వ్యాక్సిన్​ – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్​: జనవరి 14 పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7  ఫలితాలు: మార్చి 10రాష్ట్రం       : స్థానాలు ఉత్తరప్రదేశ్ : 403 పంజాబ్‌    : 117 ఉత్తరాఖండ్‌ : 70 […]

Read More

హత్రాస్ నిందితులను కాల్చిచంపండి

సారథి న్యూస్, రామాయంపేట: యూపీలోని హథ్రాస్​ ఘటనపై యావత్​ దేశం తీవ్రంగా స్పందిస్తున్నది. నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మెదక్​ జిల్లా నిజాంపేట మండలలో శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హథ్రాస్​ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని వెంటనే ఉరితీయాలని నేతలు డిమాండ్​ చేశారు. పశుగ్రాసం కోసం వెళ్లిన యువతిని లాక్కెళ్లి ఆమెపై క్రూరంగా లైంగికదాడి చేయడం అమానవీయ చర్య అని అభివర్ణించారు. అనంతరం తల్లిదండ్రులకు కూడా […]

Read More
యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ డిమాండ్ ​చేశారు. ఉత్తరప్రదేశ్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలకు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించలేని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ను బర్తరఫ్​చేయాలని డిమాండ్ ​చేశారు. హత్రాస్​లో దళిత యువతిపై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ.. శనివారం నాగర్​కర్నూల్ ​జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారతరత్న డాక్టర్ ​బీఆర్ ​అంబేద్కర్ ​విగ్రహం వద్ద […]

Read More
కర్నూలులో కొవ్వొత్తుల ప్రదర్శన

కర్నూలులో కొవ్వొత్తుల ప్రదర్శన

సారథి న్యూస్, కర్నూలు: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్​లో దళిత యువతిపై దారుణానికి పాల్పడిన మానవమృగాలను వెంటనే ఉరితీయాలని డిమాండ్​ చేస్తూ వైఎస్సార్ ​సీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
మానవ మృగాలను ఉరితీయాలి

మానవ మృగాలను ఉరితీయాలి

సారథి న్యూస్, కల్వకుర్తి: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ.. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ​చేస్తూ.. శుక్రవారం సాయంత్రం నాగర్​కర్నూల్ ​జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువజన, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి మహబూబ్​నగర్ ​చౌరస్తా మీదుగా హైదరాబాద్ ​చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్​లో దళిత మహిళలపై వరుసగా […]

Read More
అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలి

అఘాయిత్యానికి పాల్పడిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, రామగుండం: ఉత్తరప్రదేశ్ హత్రాస్​లో దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్ యూ) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రామగుండం ప్రధాన చౌరస్తా వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎల్ యూ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ సీహెచ్ శైలజ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశంలో అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లని బాపూజీ కలలుగన్నారని గుర్తుచేశారు. మహిళలు ఒంటరిగా తిరగలేకపోతున్నారని అన్నారు. యూపీలో యువతిపై […]

Read More
వాళ్లను విడిచిపెట్టొద్దు

వాళ్లను విడిచిపెట్టొద్దు

యోగికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ ల‌క్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ దళిత యువతి సామూహిక లైంగిక‌దాడి కేసులో దోషులుగా తేలినవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఈ ఘటన గురించి ప్రధాని మోడీ తనతో మాట్లాడారనీ, దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారని యోగి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేశారు. యోగి స్పందిస్తూ.. ‘ఈ ఘటనకు […]

Read More
భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. బెడిసికొట్టింది.. ‘ఇక లాభంలేదు.. నా భార్య గురించి నాకే తెలుసు.. నేనే నా భార్య కోపాన్న పోగొడుతాను’ అంటూ రంగంలోకి దిగాడు ఆ భర్త. ఇంతకీ ఏం చేశాడో తెలుసా? అయితే చదవండి. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. […]

Read More