Breaking News

అబుదాబి

హైదరాబాద్ ఘన విజయం

హైదరాబాద్ ఘన విజయం

అబుదాబి: ఐపీఎల్​13లో కీలకమైన మ్యాచ్​లో సన్​రైజర్స్​హైదరాబాద్​ ఘనవిజయం సాధించింది. రాయల్​చాలెంజర్స్ ​బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్‌-2లో అడుగుపెట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని కొద్దిగా కష్టంగానే ఛేదించింది. సన్​రైజర్స్​కీలక ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌(50 నాటౌట్‌; 44 బంతుల్లో 4×2, 6×2), హోల్డర్‌(24 నాటౌట్‌; 20 బంతుల్లో 4×3) జట్టుకు విజయాన్ని అందించడంలో చివరి దాకా నిలిచారు. వార్నర్​(17; 17 బంతుల్లో 4×3)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఎక్కువ సేపు […]

Read More
‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​

‘పంజాబ్’​ దూకుడుకు బ్రేక్​

అబుదాబి: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన 50వ మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్​పంజాబ్​పై రాజస్తాన్​రాయల్స్​7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్​లు గెలిచిన పంజాబ్ ​దూకుడుకు బ్రేక్​ పడినట్లయింది. రాజస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్​చేసిన కింగ్స్‌ పంజాబ్‌ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్‌ గేల్‌ (99; 63 బంతుల్లో 4×6, 6×8), కేఎల్‌ రాహుల్‌ (46;41 బంతుల్లో 4×3, 6×2) రాణించడంతో పాటు పూరన్‌(22; […]

Read More
‘ముంబై’దే మరోసారి పైచేయి

‘ముంబై’దే మరోసారి పైచేయి

అబుదాబి: ఐపీఎల్​ 13 సీజన్​లో అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ మరోసారి చేయి సాధించింది. రాజస్థాన్​ రాయల్స్​ లక్ష్యసాధనలో చేతులెత్తేసింది. ముంబై రాజస్థాన్​పై 57 పరుగుల తేడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​ చేపట్టిన ముంబై ఓపెనర్లు డికాక్ 23 (15 బంతుల్లో, 3 ఫోర్లు, ఒక సిక్స్​), రోహిత్​శర్మ 35 (23 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్స్​లు), సూర్యాకుమార్​ యాదవ్ 79 (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్​లు) పరుగులతో ఆకట్టుకున్నాడు. […]

Read More

సూపర్​ ఓవర్లో బెంగళూరు విజయం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సోమవారం రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. బెంగళూరు సూపర్ ఓవర్లో విక్టరీ కొట్టింది. టాస్​ గెలిచిన ముంబై ఇండియన్స్​ బెంగళూరును బ్యాటింగ్​కు పంపింది. బెంగళూరు జట్టులో డివిలియర్స్ (25 బంతుల్లో 52 పరుగులు)కు శివమ్ దూబే (10 బంతుల్లో 27 పరుగులు) కొట్టడంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో ముంబై ఇండియన్స్‌లో దిగింది. అయితే ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్‌లతో పాటు […]

Read More