Breaking News

జాతీయం

రియా అరెస్ట్​​.. ఎన్​​సీబీకి కీలక ఆధారాలు

సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ కేసు చివరికి రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంటున్నది. ఈ కేసులో తాజాగా డ్రగ్స్​ కోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. రియా డ్రగ్స్​ కొనుగోలు చేసి.. సుశాంత్​కు అందించినట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా డ్రగ్స్​ కొనుగోలు చేసినట్టు సీబీఐకి కీలక ఆధారాలు దొరికాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే సుశాంత్​ మేనేజర్​ శామ్యూల్​, రియా సోదరుడు షోవిక్​ను ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. ఆదివారం రియాను […]

Read More

కరోనా కేసులు @ 40 లక్షలు

న్యూఢిల్లీ : భారత్ లో కోవిడ్-19 ఉధృతి నానాటికీ విజృంభిస్తున్నది. దేశంలో శుక్రవారం రికార్డుస్థాయిలో 86,432 కరోనా కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 40 లక్షలు (40,23,179) దాటింది. దీంతో ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానానికి చేరింది. బ్రెజిల్ కు మన దేశానికి మధ్య వ్యత్యాసం 70 వేల కేసులు మాత్రమే. ఇక శుక్రవారం దేశవ్యాప్తంగా 1,089 మంది కరోనా బారినపడి మరణించగా.. […]

Read More

చైనాపై రాజ్​నాథ్​సింగ్​ నిప్పులు..

మాస్కో: సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న దుందుడుకు వైఖరి వల్లే ఇరు దేశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని భారత్ ఆరోపించింది. ఈ మేరకు రెండు దేశాల రక్షణ శాఖ మంత్రులు పాల్గొన్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో.. చైనా తీరును భారత్ ఎండగట్టినట్టు తెలుస్తోంది. సరిహద్దుల వద్ద చైనా ప్రదర్శిస్తున్న వైఖరిపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు అధికారిక వర్గాల సమాచారం. రెండు గంటల […]

Read More

రష్యా వ్యాక్సిన్​ సేఫ్​

మాస్కో: రష్యా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్​ ‘స్పుత్నిక్​ – వీ’ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నదని.. ప్రముఖ మెడికల్​ జర్నల్​ లాన్పెట్​ వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రష్యా వ్యాక్సిన్​పై వెల్లువెత్తున్న ఆరోపణలకు చెక్​పడింది. శుక్రవారం విడుదలైన లన్సెట్​ జర్నల్​లో రష్యా వ్యాక్సిన్​పై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించారు. ఈ ఏడాది జూన్​​-జూలైలో రెండు దశల్లో మొత్తం 76 మందికి ఈ వ్యాక్సిన్​ ఇచ్చారని జర్నల్​లో పేర్కొన్నారు. వారిలో ఎవరికీ ఏవిధమైన ఆరోగ్య సమస్య రాలేదని పేర్కొన్నారు. పైగా వ్యాక్సిన్​ […]

Read More
నీట్, జేఈఈ పరీక్షలు యథాతధం

నీట్, జేఈఈ పరీక్షలు యథాతధం

న్యూఢిల్లీ: నీట్, జేఈఈ పరీక్షలు యధాతథంగానే జరుగుతాయని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడం కుదరదని తేల్చిచెప్పింది. నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని ఆరురాష్ట్రాల మంత్రలు వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. కాగా, ఇప్పటికే జేఈఈ మెయిన్స్-2020 పరీక్షలు సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యాయి. 6వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈనెల 13న నీట్ పరీక్ష జరగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు, పలు […]

Read More
రష్యా వ్యాక్సిన్ సేఫే: లాన్సెట్

రష్యా వ్యాక్సిన్ సేఫే: లాన్సెట్

మాస్కో: నెలరోజుల క్రితం రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనదేనని ప్రముఖ మెడికల్ జనరల్ లాన్సెట్ మ్యాగజైన్ లో ఒక కథనం ప్రచురితమైంది. ‘స్పుత్నిక్-వి’ పేరిట గతనెల 11న రష్యా దీనిని విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ వ్యాక్సిన్ ఇచ్చినవారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయని లాన్సెట్ తెలిపింది. జూన్-జులై లో ‘స్పుత్నిక్-వి’ తీసుకున్న 76 మందికి యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయని, వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్​కనిపించలేదని వివరించింది. లాన్సెట్ […]

Read More

కాంగ్రెస్​ నేతకు జీవితఖైదు

న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇది చిన్న కేసు కాదని, నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డె నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. ఇకనుంచి ఆ అవసరం లేదని రిపోర్టులు చెబుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్ కు సంబంధించి నిందితుడు పెట్టుకున్న పిటిషన్ […]

Read More

ఎల్ఎసీ వద్ద ఉద్రిక్తత

లఢక్ : వాస్తవాధీన రేఖ (ఎల్ఎసీ) వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన లఢక్ లో పర్యటిస్తున్నారు. ఎల్ఎసీ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో నరవణె పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను లేహ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించాను. కొంతమంది అధికారులతో మాట్లాడాను. ఎల్ఎసీ వద్ద ఉద్రిక్త వాతావరణం […]

Read More