Breaking News

జాతీయం

104 సేవలకు రాంరాం?

104 సేవలకు రాంరాం?

కొరవడిన మొయింటనెన్స్‌ డీజిల్‌ పోయించుకోలేని పరిస్థితి కొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన సేవలు మొదట 45 రకాల మందులు.. ప్రస్తుతం నాలుగైదు గోలీలతోనే సరి సకాలంలో అందని వేతనాలు ఉద్యోగుల సర్దుబాటుకు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా 1,250 మంది సిబ్బంది సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్‌లు త్వరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఉద్యోగులను ఇతర […]

Read More
బీజేపీని ఓడిస్తామంటే కాంగ్రెస్ కు మద్దతు

బీజేపీని ఓడిస్తామంటే కాంగ్రెస్ కు మద్దతు

జమీందారీ లక్షణాలు పక్కనపెట్టాలి టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ పనాజీ: బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ కాంగ్రెస్‌పై మరోమారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గోవాలో తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తే, ఆ పార్టీ ముందుకు రావొచ్చని మమత ప్రకటించారు. అయితే జమీందారీ లక్షణాలను మాత్రం పక్కన పెట్టాలని చురకలంటించారు. గోవా పర్యటనలో భాగంగా మమతాబెనర్జీ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను తానేమీ విమర్శించనని అంటూనే విరుచుకుపడ్డారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌ విశేషమైన పనులు చేస్తున్నట్లు […]

Read More
వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం

వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం

  • December 15, 2021
  • Comments Off on వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం

పార్లమెంట్​లో లేవనెత్తుతాం: ఎంపీ ఉత్తమ్​ రాహుల్‌ మద్దతు ఇచ్చారన్న మధుయాష్కీ వర్గీకరణ చేయకపోతే బీజేపీ తిరగనియ్యం ఎస్ఎఫ్ ​సదస్సులో మందకృష్ణ మాదిగ న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్‌ ఎప్పుడు వెనకడుగు వేయలేదన్నారు. వర్గీకరణ కోసం తన జీవితాన్ని మందకృష్ణ మాదిగ అంకితం […]

Read More
సినిమా లక్ష్యం వినోదమే కావొద్దు

సినిమా లక్ష్యం వినోదమే కావొద్దు

  • December 15, 2021
  • Comments Off on సినిమా లక్ష్యం వినోదమే కావొద్దు

సాంఘిక దురాచారాలను కూడా ఎత్తిచూపాలి ‘రాజ్‌ కపూర్‌ ‘ది మాస్టర్‌ ఎట్‌ వర్క్‌’ పుస్తకావిష్కరణలో వెంకయ్య  న్యూఢిల్లీ: సినిమా రంగం లక్ష్యం వినోదం మాత్రమే కారాదని, యువతలోని నీతి, నైతికవర్తన, దేశభక్తి, మానవత్వాన్ని పెంపొందించేలా సినిమాలు తీయాలని చిత్ర నిర్మాతలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఓ ఉన్నత లక్ష్యంతో సినిమాలు నిర్మించడం ద్వారా యువతను చైతన్యవంతం చేయాలని ఉద్ఘాటించారు. సినిమా ద్వారా కులతత్వం, అవినీతి, లింగ వివక్ష, సామాజిక వివక్ష వంటి దురాచారాలపై పోరాడాలని కోరారు. ప్రసిద్ధ […]

Read More
విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు

విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు

మిస్‌ యూనివర్స్‌గా పంజాబ్‌ సుందరి 21ఏళ్ల తర్వాత భారత యువతికి కిరీటం సుస్మితా సేన్‌, లారాదత్తా తర్వాత ఆమెకే న్యూఢిల్లీ: మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్‌ సుందరి హర్నాజ్‌ కౌర్‌ సంధు విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటం వరించింది. ఈ ఏడాది ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో హర్నాజ్‌కు ‘మిస్‌ యూనివర్స్‌ 2021’లో భారత్‌ తరఫున […]

Read More
కాశీలో నవ్యచరిత్ర

కాశీలో నవ్యచరిత్ర

నాటి విధ్వంసం నుంచి ఆలయానికి ముక్తి ఆలయ పునర్నిర్మాణంతో కొత్త అందాలు రూ.399 కోట్లతో కారిడార్‌ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ గంగానదిలో పుణ్యస్నానం.. ప్రత్యేక జలంతో అభిషేకం వారణాసి: ప్రతిష్టాత్మక ‘కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టు’తో నవచరిత్ర సృష్టించామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాశీ విశ్వనాథ్‌ ప్రాజెక్టు కారిడార్‌ నిర్మాణంతో వృద్ధులు, దివ్యాంగులు సైతం జెట్టీలు, ఎస్కలేటర్లలో ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడానికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు. కొవిడ్‌ మహ్మరి వెంటాడినా నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి […]

Read More
ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయాల్సిందే

ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయాల్సిందే

ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం సాధించారు తిరుగుబాటును అరికట్టడానికి వేరే విధానాలు ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలని ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల కోరారు. ఇదే అంశంపై ఆమె 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై పోలీసుల కాల్పుల నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనతోనైనా […]

Read More
ఆర్మీ జవాన్ మిస్సింగ్

ఆర్మీ జవాన్ మిస్సింగ్​

సామాజికసారథి, సిద్దిపేట: గతనెల 17న సెలవుపై వచ్చి కనిపించకుండా పోయిన ఆర్మీ జవాన్ బూకూరి సాయికిరణ్ రెడ్డి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతరెడ్డిపల్లికి చెందిన సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ లోని ఫరిద్ కోట్ రెజిమెంట్​లో విధులు నిర్వహిస్తున్నాడు. గతనెల 17న అక్కడి నుంచి సెలవుపై ఇంటికొచ్చాడు. తిరిగి […]

Read More